Tuesday, February 4, 2014

రామాయణం – మానవత్వం16






వెంటనే అపూజను ఆపివేసి, ఉద్రేకంతో బయలుదేరి వెళ్ళ, కార్త వీ ర్యర్జునుని యుద్దానికి ఆహ్వానించాడు. అక్కడి మంత్రులు రావణుని నిలువరించి ' స్త్రీలతో క్రీడిస్తున్న వానిని, మద్యం సేవించిన వారి ని యుద్ద మునకు ఆహ్వానించుట పాడి గాదు. అర్జునుడు జలక్రీడ చేసుకొని వచ్చెవరకు అగు. మరీ తొందరగా ఉంటే, ఈలో గా మాతో యుద్దం చేయి ' అని చెప్పగా క్రుద్దుడైన రావణుడు వారితో తలపడి వారి నందరినీ చావ మొదడు. అపుడు అర్జునుడు వచ్చి, రావణునితో యుద్దానికి దిగి, వేయి చేతులతో విజ్రంభించగా అదాటికి తట్టుకోలేక 'చావు తప్పికన్నులోట్ట పోయి' మూర్చ పడ్డాడు దశకంఠుడు. అప్పుడాత నిని తన నగరానికి తీ సుకొని                    
           
పోయి బంధించాడు అర్జునుడు. ఇవార్త తెలిసిన పులస్త్యబ్రహ్మ కర్త వీ ర్యార్జునుని వద్దకుపోయి, 'పౌత్ర భిక్ష పెట్టు మని' అర్ధంచగా, అయన పై గౌరవం కోద్ద విడిచిపెట్టాడు రావణునిని.
'ముమోచ వై పార్ధ వేంద్ర: రాక్ష సేంద్రం ప్రహృష్ట వత్' (ఉ|| కాం. 33  - 16

 First   15  16  17  18  19  20  21  22  23  24  25  26   Last  

No comments:

Post a Comment