Saturday, January 25, 2014

OmNamahssivaya-Telugu-maa amma Pata




  

ఓం నమః శ్శివాయ  ఓమ్నమామి  శంకరా స్వామి నమోరాలకించుమోదిగంభర  ఓదిగంభర
బిక్షగాడంచునిన్నూ తళచలెదురా  అక్షయా ద్వాయస్తాలొణ  నిలిపినాడర  శిక్షనా పరిక్ష నన్నుచేయ బోకురా  దీక్షతొని నామస్మరణ  ఛేయుచుంటిర   ఛేయుచుంటిర
ఓం నమః శ్శివాయ ఓమ్నమామి శంకరా స్వామి నమోరాలకించుమోదిగంభర ఓదిగంభర
వృషబవాహణ సమస్తలోకపాళణ  శేశిధరా మహేశరారనాగభుషణా  దోషారహిత ఈశఛిద్విళాస పావణ  నీసమానమైణవారు లేరుజగణ. లేరుజగణ.
ఓం నమః శ్శివాయ ఓమ్నమామి శంకరా స్వామి నమోరాలకించుమోదిగంభర ఓదిగంభర
సకళచరా చరాములకు షాక్షిబూతుడౌ పార్వతమ్మనీప్రీయాళి పరమ పురుషుడౌ నిర్వికళ్పనిరాళంబమైణ నిపూనుడౌ సర్వజీవులకు సామణ భూతధుడౌ భూతధుడౌ
ఓం నమః శ్శివాయ ఓమ్నమామి శంకరా స్వామి నమోరాలకించుమోదిగంభర ఓదిగంభర
మా అమ్మ (రత్నశ్రీ) ప్రతి సోమవారం శివదేవుని  పూజలొ పడుతుండేది ఈహారతిపాట మా అమ్మ స్వాయముగ వ్రాసి న పాట ఈపాట మా అమ్మ నాన్నకి అంకితం

No comments:

Post a Comment