Wednesday, January 15, 2014

పంచాంగ విషయాలు 13




లగ్నములు: వృషభము , మిధునము, కన్య, ధనుస్సు, కుంభం,
మీనం, (సింహము, వృశ్చికము)
తిధులు: 2 , 3 ,5 ,7 ,11 ,13 ,15
గృహప్రవేశము
శుభవారములు :సోమ , బుధ , గురు, శుక్రవారములు
తిధులు:2 ,3 ,5 ,7 ,10 ,11 ,13 ,15
శుభనక్షత్రములు: రోహిణి , మృగశిర , చిత్త, అనూరాధ,
 ధనిష్ఠ, శతబిషము, రేవతి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాద్ర.
వృషభ, మిధున, సింహ, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభం,
మీన లగ్నములు- అష్టమ చతుర్ద శుద్ధి .శుభవారములు
 :  సోమ ,బుధ, గురు, శుక్రవారములు.
లగ్నములు:వృషభము , మిధునము, కన్య, ధనుస్సు,
కుంభం ,మీనం (సింహము ,వృశ్చికము )
తిధులు : 2 , 3 ,5 ,7 , 11 , 13 ,15
కూపారంభము
శుభతిదులు : విదియ , తదియ , పంచమి, దశమి,
 ద్వాదశి, త్రయోదశి , పున్నమ.
శుభవారములు : సోమ, బుధ , గురు, శుక్రవారములు.
శుభనక్షత్రములు;  రోహిణి , పుష్యమి, మఘ, ఉత్తర, హస్త,
 అనూరాధ, ఉత్తరాషాడ , ధనిష్ఠ, శతబిషం, ఉత్తరాభాద్ర,
కర్కాటక, మకర, కుంభ, మీన, లగ్నములు. అగ్ని,
దక్షిణ, నిర్రుతి, వాయు దిక్కున,(గృహ మధ్యన కూడదు)
ఈశాన్యమున మంచిది.
ప్రయాణము
శుభతిధులు: సోమ , బుధ,గురు, శుక్రవారములు ,
 విదియ, తదియ, పంచమి, సప్తమి, అష్టమి, దశమి,
 ద్వాదశి,త్రయోదశి తిధులు , అశ్వని, మృగశిర, పునర్వసు,
పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణము, ధనిష్ఠ, రేవతి ,
నక్షత్రములు ఉత్తమము. రోహిణి, ఉత్తర, ఉత్తరాబాద్ర,
 నక్షత్రములు మధ్యమము.
నూతన వస్త్రములు ఆభరణములు ధరించుటకు
విదియ , తదియ, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు, బుధ,
 గురు, శుక్రవారములు, రోహిణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ,
 అనూరాధ, అశ్వని, ఉత్తరఫల్గుణి , ఉత్తరాభాద్ర,రేవతి, పుష్యమి,
పునర్వసు నక్షత్రములు మంచివి. వృషభ, మిధున, కర్కాటక,
కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నములు తృతీయ శుద్ధి.

No comments:

Post a Comment