శ్రీశైల
స్ధల పురాణము ఇక ఇట నుత్తర ద్వారము' ఉమామహేశ్వర ము' గా వెలసినది. సతి సంగ మేశ్వర తీర్ధ మున
తన శరీర మును వదలి హైమవతిగా జన్మించిన యిట త ప
మొనర్చి మహేశ్వరుని అర్ద శరీరము వడ సినది. ఇందులకు నిదర్శన ముగా నీ యుత్త ర ద్వారా మున ఉమ (చతుర్భ జద్వి భుజయై) కాన వచ్చుచున్నది. ఉమా మహేశ్వర
తీర్ధ ము ఇచట వెలసియున్నది. అర్ద నారీ శ్వరి శ్రీ శైలమున అనాది యగు మహాశక్తి గా ప్రసిద్ద గాంచిన మహా
దేవత. భ్రమరాంబ యిటకు ఆగంతుక యగు మహాదేవి. ఈ
వృత్తాంతము శ్రీ శైల ఖ౦డ ము అందలి భ్రమరాంబా వృత్తాంత మునబట్టి మనము ఎఱుగ వచ్చును. అరుణా సురుడు మహిషా సురాదుల మించిన మహా సురుడు. ఈతడు
హిమవంత మున దేవి భ్రమ రా౦బచే సంహరింపబడి నాడు. అనంతరము భ్రమరా౦బ, దేవతలచే భూలోక మున ఉండ ప్రార్దంపబడి, తనకు నివా సయోగ్యము
శ్రీ శైలమని నిర్ణ యించుకొని యిటకు దాసుగా వచ్చి వెలసినది. మార్కండే య పురాణంతర్గత మ సప్తశతియందు
భ్ర మరీ శక్తి వృత్తంత మిట్లు విశద పరచబడి నది. మార్కండే య పురాణము సావర్ణి మన్వంతరము అందలిది. అది
యిట్లు వచించినది. 'వైతే స్వతే స్తరే ప్రాప్తే అష్టా వింశత
మే యుగే | శు మ్బో నికుమ్భ శే వాన్యా ఉత్పత్స న్తే మహా
సురా:... యదారుణఖ్య స్రైలోక్య మహాబాధాం కరిష్యతి| తదా హంభ్రామారం రూపం కృత్వా సంఖ్యే య
షెట్పదమ్|| తేలో క్యాస్య హితార్దయ వధ ష్యామి మహా సుర మే| భ్రామరీ తిచ మాంలో కాస్త దా స్తో
ష్యన్తి సర్వత: (మార్కండే య పురాణే సావర్ణ కే
మన్వ స్తరే దేవిమాహత్మ్య - ఏకాద శో ద్యాయ:) దీ నినిబట్టి అరుణా సురవధ ఇరువ దవ వైవ స్వత మన్వంతర మున
జరిగిన ది గా మనము నిర్ణ యింపవచ్చును. ఇంత కు
ముందే నాడో వెలసియున్నది యీ క్షేత్రము. ఆనాడి ట అర్ద నారీ శ్వరి దేవియే మహాశక్తి యై యీ క్షేత్ర దేవతగా మల్లికర్జునునితో తాను వెలసి ఉన్నదను ట
కు సందే హము లేదు. ఇందులకు నిదర్శన ముగా మల్లి కార్జున దేవాలయమున నర్ద నారీ శ్వరి దేవాలయము మల్లికార్జున స్వామి పార్శ్వ మున నే కలదు. ఈ అర్ద
నారీ శ్వరి దేవి మహాశక్తి యైనట్లు క్షేత్ర దేవత యైనట్లు శ్రీశైల మహా సంకల్పముగూడ వచించుచున్నది. 'ఓరి యంటల్ లైబ్రరి '(మద్రాసు) లో ' శ్రీశైల సంకల్ప ' మను పేరు ఒక తాటి యాకుల ప్రతిగలదు. ఇది '..... అర్ద నారీ శ్వరీ భ్ర మరాపరమేశ్వరీ
ముఖ్యదశ కోటి మహాశక్తి స్ధానానాం.... ' అనునట్లు చాలాచోట్ల పేర్కనినది.
BhimasingiGiriAchary
- Sandhya
- HarsaPriya SivaMahadeva's Parivar
- Amruth Fabrication
- Ratnakar Hindu
- Vani Telugu
- Vinnu News
- Vissu-Images/Photos
- Panchangam
- Tour / Temples
- వాస్తు(Vastu)Devagiri
- Mahaniyulu
- Sastras
- My Near MahaKshetras
- Vedapatanam
- SatakaSahiti
- Odiya
- BharathaMaata-
- My Self
- Hindi
- Puranas
- నవ గ్రహాలు :
- Pujas Vratas
- birds /animals
- Flowers/Fruits
- Nada Yoga-Yoga
- Indian Law
- శకునాలు శాస్త్రములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment