దిక్కులు దిక్కులను దిక్పాలకుల కాపురముండు
ధరించు పాలించు వారు .
బార్యలు, వాహనములు,పట్టణములు,ఆయుధములు.
తూర్పు- ఇంద్రుడు -శచీదేవి -ఏనుగు -అమరావతి -వజ్రము
ఆగ్నేయమూల -అగ్నిహోత్రుడు –స్వాహాదేవి
-పొట్టేలు -తేజోవతి శక్తి
దక్షిణము -యముడు -శ్యామలా దేవి – మహిషము
-సంయమని దండము
నైఋతిమూల - నైరుతీ - దీర్గాదేవి -నరుడు –
కృష్నాంగన -కుంతము
పడమర - వరణుడు- కాళికా దేవి - మకరము –
శ్రద్దావతి -పాశము
వాయువ్యమూల -వాయువు - అంజనాదేవి –లేడి
-గంధవతి -ధ్వజము
ఉత్తరము - కుబేరుడు -చిత్రలేఖ - గుఱ్ఱము –
అలకాపురి - ఖడ్గము
ఈశాన్య మూల - శివుడు -పార్వతీ దేవి –వృషభము
-కైలాసము -త్రిశూలము
రాహు, గుళిక కాలములు, యమగండము, వారశూల,
వారము, రాహుకాలము, గుళిక కాలము ,
యమగండము , వార శూల (ప్రయాణమునకు)
మొదలువరకు మొదలువరకు మొదలువరకు
ఆదివారము 4 -30 6 -00 3 -00 4 -30 12 -00 1 -30 పడమర
సోమవారము 7 -30 9 -00 1 -30 3 -00 10 -30 12 -00 తూర్పు
మంగళవారము 3 -00 4 -30 12 -00 1 -30 9 -00 10 -30 ఉత్తరము
బుధవారము 12 -00 1 -30 10 -30 12 -00 7 -30 9 -00 ఉత్తరము
గురువారము 1 -30 3 -00 9 -00 10 -30 6 -00 7 -30 దక్షిణము
శుక్రవారము 10 -30 12 -00 7 -30 9 -00 3 -00 4 -30 పడమర
శనివారము 9 -00 10 -30 6 -00 7 -30 1 -30 3 -00 తూర్పు
ప్రతి సంవత్సరములో వచ్చే పండుగలు
తిధులు,పండుగలు, నెలలు
1 .పాడ్యమి -సంవత్సరాది -పాడ్యమి చైత్ర శుద్దము
2 .విదియ - భానువిదియ - భానువారముతో కూడినది
3 .తదియ - అక్షతదియ -వైశాఖ శుద్దము
4 .చవితి - వినాయక చవితి - భాద్రపద శుద్దము
5 .పంచమి - గరుడ పంచమి - శ్రావణ శుద్దము
6 .షష్టి - సుబ్బరాయ షష్టి - మార్గశిర శుద్దము
7 .సప్తమి - రధ సప్తమి - మాఘ శుద్దము
8 .అష్టమి - గోకులాష్టమి - శ్రావణ బహుళము
No comments:
Post a Comment