Thursday, January 16, 2014

శ్రీ కూర్మ పురాణము1




సూతుడు శౌనకాది మునులతో , "మునీంద్రులారా ! కూర్మ రూపమును ధరించిన  శ్రీమన్నారాయణుడు ఇంద్రద్యుమ్నుడను రాజునకు స్వయముగా వినిపించిన పురాణమిది. అందుచే పురాణములలో శిరోమణి వంటిది. దానిని మీకిప్పుడు వినిపించెదను విను " డనుచు కూర్మ పురాణమును చెప్పుట కారంబించెను .


First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

No comments:

Post a Comment