ఏ మహాదేవుడు మహాత్తులలో నాత్మ జ్ఞానయోగంబులతోడను,
ఓ రామా! ఐశ్వర్యంబుల తోడను మహాత్వ్యమును మించి సమస్త
భావములను సృజించునో అట్టి మహాదేవుడను కూడా నేనే.
ఏషోస్మి దేవః ప్రదిశో పి సర్వాః
పూర్వో హాయ్ జాతో స్మ్రుహమేవ గర్భే
అహం మి జాత శ్చ జనిష్య మాణః
ప్రత్యగ్జ నాస్తి ష్టతి సర్వతో ముఖః 46
విశ్వత శ్చక్షు రుత విశ్వతో ముఖో
విశ్వతో బాహు రుత విశ్వాత స్సాత్,
సంబాహుభ్యా సమతి సం పత త్రై
ర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏకః 47
వాలాగ్రమాత్రం హృదయస్య మధ్యే
విశ్వేదేవం జాతవేదం వరేణ్యమ్
మామాత్మ స్థం యేను పవ్యంతి ధీరా
స్తేషాం శాంతి శ్శాశ్వతీ నే త రేషామ్ 48
అహం యోని మది తిష్టామి చైకో
మయేదం పూర్ణం పంచ విధం చ సర్వమ్,
మా మీశానం పురుషం దేవ మిత్ధం
విచార్య మాణం శాంతి మత్యంత మేతి 49
ప్రాణే ష్వంత ర్మన సో లింగ మాహు
ర్మస్మిన్న శనాయా చ తృష్ణా క్షమాచ
తృష్ణాం ఛి త్వా హేతుజాలస్య మూలం
బుద్ధ్యా చిత్తం స్థాపయిత్వా మయీహ 50
దిశలను బుట్టినవాడును, జనన మందువాడును, పుట్టబోవువాడును,
వృద్ధి చెందినవాడును, (పెద్ద - జ్యేష్టుడు) సర్వతోముకుండును నేనే,
లోకములను రక్షించువాడును, విశ్వమే చక్షువులగను,
ముఖములుగను, బాహువులుగను,
పాదములుగాను కలవాడును, భూ:- భువః- స్వర్గాదుల స్రష్టను నేనే,
పోగా నిఖిలజన హృదయంబుల తో వాలాగ్ర మాత్రమగు ప్రకాశ
స్వరూపముగా నుండు నన్ను ప్రపంచమునకు ప్రభువుగాను,
ముఖ్యునిగాను, ఆత్మస్థితునిగాను ఎవ్వరైతే తెలిసికొందురో
అట్టి వారలకే శాశ్వతమగు శాంతి కలుగును. ఇతరులకు
No comments:
Post a Comment