Thursday, January 9, 2014

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam5




శ్రీశైల స్ధల పురాణము
కల్పా౦తర మున క్రౌ౦చ పర్వత మునియు దీనిని శివ పురాణము హరించినది. ఇది గాక, యిత 'గరుడేశ్వర' తీర్ధము గలదు. గరుడుడి ట శివానుగ్రహము వలన విష్ణు వాహ సత్యము పడిసినాడు. ఇట విష్ణువు సైతము మల్లి కార్జున ప్రసాద మున శంఖ చక్రముల బడ సినట్లు తెలియవచ్చును. ఇట్టి ది చరిత్ర నుబట్టి పరిశీలించిన పురాణధోరణి లో స్పష్ట్యాది నుండియు అంతకు మున్నును సున్నా మహాకేత్రముగాని, యీనాడున్నది ది. యీనాడు లే నిది ది యని నిర్మయింప వీలగునది కాదు. ఇక ఇది మల్లికార్జునన కెపుడా శ్రయమైనది యని ఆలోచించిన అది యును పర్వతుని నాడ ని నిర్ణ యింప వలసియున్నది. ఈ పర్వతుడు కృత యుగ మునాటి వాడు. శిలాదుడును అట్టి వాడె! నంది కేస్వరుడ ను అట్టి వాడే! శిలాదున కును పర్వతున కును సంబంధ మే లేదు. పండి తారాధ్య చరిత్రా దులన్యియు, ' పర్వతుడు నంది కేశ్వరున కు సహొ దరు' డ ను చున్నను. శ్రీశైలఖ౦డ మట్ల నుట లేదు. అతనికి ని నీ తనికి నెట్టి సంబంధమును లెద నుచున్నది... శిలాదుని పుత్రుడు నంది కేశ్వరుడే కాని, పర్వతుడు కాడు. పర్వతుడొక నైష్టిక బ్రహ్మచారి అనదగినవాడు. ఇక మల్లికార్జున నామమెప్పుడేర్పడి నదో పురాణధోరణి లో నిర్ణ యించుట కారంభితము. 'య: కల్పస్స కల్ప పూర్వ: అను న్యాయమున నిది యున నిర్ణయమే!ప౦తితారాధ్య చరిత్ర యందు పాల్కురికి సోమనాధుడీ విషయము నిట్లు చెప్పచున్నాడు. 'కృపబెక్కు యుగ ముల క్రింద శ్రీ పర్వత | పురాణ మహిమ రుద్రాణికి రుద్రుడానతి యిచ్చునో నటమున్నయయ్కె| దాన నేక యుగా ర్భు దం బులనాడు| సలి మల్లి కార్జున నామ మన్వాక్య| దాన నేక యుగార్బాదం బులనాడు| సలి మల్లి కార్జున నామ మన్వాక్య| మలరుటగా జే సి యమ్యుగంబునను'( పండితా. పర్వత ప్ర.) ఏ యర్బుద స్యర్భద ముల నాటి చంద్ర గుప్తుడో యీ చంద్ర గుప్తుడ ను చున్నాడు. పాల్కురికి సోమనాధుడు. 'ధాత యథా పూర్వ మకల్పంత థా తథా| ప్రవర్త తే స్వయందేవి దైత్యానాం నాశ నాయ వై|| ప్రతికల్పంభ వె ద్రామో రావణశ్చాపి రాక్ష స:| త థైవ జాయతే యుద్దంత ధా త్రిద శ సంగమ:| ఏవం రామ సహస్రాణి రవాణానాం సహస్రశ:| భ వితవ్యాని భూతాని త థా దేవి ప్రవర్త తే '(కాలికాపురణము - అధ్యా. 62 శ్లో 37 ) ఇట్లు చెప్పటయే కా, పద్మ పురాణ - రాముడే రామాయణము నితరకల్పమునందు జరిగిన దానిని వినుచు నిప్పుడు నడ చిన దానికంటె నప్పటి రామాయణ కథ యందలి మార్పుల విని విస్మతు డై నట్లులు కల్ప రామాయణము నుదా హరించినది (చూ. పద్మ. పాతాళ ఖ౦డము) పార్వతికి పర మేశ్వరుడు తన మల్లి కార్జున నామమును గూర్చి వచించుచు చంద్ర వతీ వృత్తాంత మును చెప్పు చున్నాడు. ఈ చెప్పుట జరుగుచున్నది. కృత యుగములో ఇప్పటి కృత యుగ మే యిది అనుకొన్నను చాలాకాలము నాటి దే యిది కాని, యీనాటి ది కాదు. పరమేశ్వరుడు చెప్పు నాటి కి వియన్నియు జరిగి యున్నవి. బ్రాహ్మ ప్రళయ మైన తరువాత ఒక సృష్టి ని శివానుగ్రహము పొంది తాను ప్రారంభించినాడు. ఆ సృష్టి యేది యో యే ప్రళయమునకు తరువాతిది యో, నిర్దారణ కవలసియున్నది. భ్ర మరాంబా చరిత్ర ము పార్వతి అడుగుట, పర మేశ్వరుడు చెప్పుట జరుగుచున్నది. భ్ర మరాంబా సావర్ణి మన్వంతర మునాటి కరుణా సురవరము జరుపలేదు జర పెదను అనుచున్నది. ఆ నాటి కాతడుద యింపలేరు. శుంభ నిశుంభల వధ మున అనంతరము మహిషా సుర వధ మునకు తరువాత ఇది జరిగినది. మహిషాసురుడు మూడు కల్పములందు మూడు తడవలు జన్మించి దే విచే చంపబడి నాడు. మధు కైటభుల వధ ము గూడ నిందు వర్ణిత మైనది. భ్ర మరాంబా అవతార ములుగా ఈ అవతార ములను శ్రీ శైలఖిండ ము వర్ణించుచున్నది. ఇవి అన్నియు జరుగునప్పటి కీ దేవి ఆన తిచ్చినట్లు వైవ స్వత మన్వంతర మున ఇరువది యెనిమిద వ మహాయుగా మారంభ మైనది. ఇప్పుడు జరుగుచున్నది వైవ స్వత మన్వంతరమున . మహాయుగ ములు ఇరువది యేడు గతించి యరి వది యెనిమిద వ దానిలో కృత త్రే తా ద్వాపరములు సంపూర్ణ ముగా గతించి, యీ యుగ మున 5071 సంవత్స ర ములు గ తుంచిన వి. అను గా నీ సృష్టి ప్రారంభ మై కొన్నికోట్ల సంవత్రర ములైనది. అందు పూర్వము గతించిన మనువులా ను గురు, ఏడవ మనువవచ్చి 12 ,05 ,33 ,071 (పండ్రెండు కోట్ల యైదు లక్షల ముప్పుది మూడు వేల డెబ్బది యొక్క సంవత్సర ములు) ఐన వి.
First    1 2 3 4 5 6 7 8 9 10 11 Last

No comments:

Post a Comment