10 .దశమి - విజయదశమి - ఆశ్వయుజ శుద్దము
11 .ఏకాదశి -తొలి ఏకాదశి - ఆషాడ శుద్దము
12 .ద్వాదశి - చిలుక ద్వాదశి - కార్తీక శుద్దము
13 .త్రయోదశి - శని త్రయోదశి - శనివారముతో కూడినది
14 .చతుర్దశి - నరకచతుర్దశి - ఆశ్వయుజ బహుళము
15 .చతుర్దశి - అనంత పద్మనాభ చతుర్దశి -భాద్రపద శుద్దము
16 .పూర్ణిమ - వ్యాస పూర్ణిమ - ఆషాడ శుద్దము
17 .అమావశ్య - దీపావళి అమావాస్య -ఆశ్వయుజ బహుళము
జన్మ నక్షత్రమును బట్టి పేర్లు పెట్టుట
అశ్వని - చూ -చే -చొ -ల స్వాతి రూ -రే -రో -త
భరణి - లి -లూ -లే -లో విశాఖ తీ-తూ -తే-తో
కృత్తిక - ఆ -ఈ -ఊ -ఏ అనూరాధ నొ-నీ -నూ -నే
రోహిణి - ఓ -వా -వీ -వూ జ్యేష్ట నో- యా -యీ- యూ
మృగశిర - వే-వో -కా -కి మూల యే-యో -బా -బి
ఆరుద్ర -కూ -ఖం -జ -చ్చా పూర్వాషాడ బూ -ధా-భా -డా
పునర్వసు -కే -కో -హా -హీ ఉత్తరాషాడ బే- బో -జా -జీ
పుష్యమి - హూ -పే -హొ -డా శ్రవణం జూ- జే -జో -ఖా
ఆశ్లేష - డి -డు- డే-డో ధనిష్ఠ గా -గీ -గూ -గే
మఖ -మా -మీ -మూ -మే శతబిషం గో -సా -సీ-సూ
పుబ్బ - మో -టా- టీ-టూ పూర్వాబాద్ర సే -సో - దా- దీ
ఉత్తర - టే -టో-పా -పీ ఉత్తరాబాద్ర దు- శ్యం-ఝా -ధా
హస్త - పూ -ష- ణా రేవతి దే-దో -చా -ఛీ
చిత్త - పే -పో -రా -రీ
మన జాతీయ పంచాంగం
భారత జాతీయ పంచాంగ మునకు శాలివాహన శక
యుగం ప్రాతిపదికగా ఉండాలని నిర్ణయించడమైనది.
365 రోజులకు సరిపడిన సంవత్సర కాల
విభజన ఆమోదించ బడినది .దీని ప్రకారము
ఈ క్రింది విధంగా నెలలు విభజించ బడ్డాయి .
No comments:
Post a Comment