Thursday, January 23, 2014

అక్షరాభ్యాసము-1




స్వయం చం దశ్చ బృహతీ దేవతా శారదాంబికా సర్వ తత్వ పరిజ్ఞానే సర్వార్ధ సాధనే, 
 కవితాసుచ సర్వాసు వినియోగః ప్రకీర్తి తః
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మేపాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఫాలం మే పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా నేత్ర యుక్తం పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా నాసాం (ముక్కు పుటం ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఒష్టం (పెదవి ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా దంత పంక్తి (పన్నులు ) పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా కంటం పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా వక్షః పాతు
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా జిహ్వాగ్ర వాసిన్యై పాతు
ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై స్వాహా సదావతు
ఓం ఐం శ్రీం క్లీం గద్య వాసిన్యై స్వాహా సదావతు
ఓం హ్రీం శ్రీం క్లీం గద్య వాసిన్యై స్వాహా సదావతు
ఓం గ్రంధ బీజరూపాయై స్వాహా సదావతు
( స్వాహా అనునప్పుడు లోనికి నీరు తీసుకొనవలెను )
ఓం శివాయ సిద్దం నమః "
యని దిద్దించి అక్షరములు నేర్పవలెను.
ధ్యానము
శ్లో || సరస్వతి! నమస్తుభ్యం, వరదే ! కామరూపిణి !
     విద్యారంభం కరిష్యామి, సిద్దిర్భవతు మే సదా ||
శ్రీ సరస్వతి విచింత్యేత్ ప్రాణాయామం కృత్వా కామ కలారూపం స్వాత్మానం
 విచింత్య హ్రుత్కర్ణ కాయాం బ్రహ్మాండ గతం శ్రీ సరస్వతీం,
విచిత్య, మానసోపచారై: సం పూజ్య శ్రీ చక్రం విభావ్య, ప్రక్షాళ్య వామో గోపీకోపరి సంస్థాప్య .
( ఈ క్రింది విధముగా పలుకుచు పూజించ వలెను.)
ఓం హ్రీం మండూకాయై నమః , ఓం హ్రీం కాలాగ్ని రుద్రాయనమః,

No comments:

Post a Comment