చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్రములుండును
స్వాతి - మాణిక్యాకారముగా ఒకటే నక్షత్రములుండును
విశాఖ - (సారిక ) కుమ్మరి చక్రము పోలి 5 నక్షత్రములుండును
అనూరాధ , జ్యేష్ట - (చత్రాకారము) గొడుగును పోలి 6 నక్షత్రములుండును
మూల - చెంబును పోలి 5 నక్షత్రములుండును
పూర్వాషాడ ,ఉత్తరాషాడ - ఖేకము వలె 2 నక్షత్రములుండును
శ్రవణము - ఒకే పంక్తిగా, వేణువు వలె 3 నక్షత్రములుండును
ధనిష్ఠ - మద్దెల యాకారముగా నేర్పడి 3 నక్షత్రములుండును
శతభిషం - చూచుటకు విందుగా, వరుస వరుసగా 100 నక్షత్రములుండును
పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర - రెండేసి రెండేసి 4 నక్షత్రములుండును
రేవతి - చేప వలె 3 నక్షత్రములుండును
పక్షములు : నెలకు పక్షములు రెండు .

ప్రతి నెలలోను మొదటి 15 రోజులకు శుక్లపక్షమనియు,
శుద్ధ పక్షమనియు
అంటారు .రెండవ 15 రోజులకు కృష్ణ పక్షమనియు ,
అంటారు .రెండవ 15 రోజులకు కృష్ణ పక్షమనియు ,
బహుళ
పక్షమనియు అంటారు. శుక్ల పక్షమనగా
వెన్నెల కాయు రోజులు. కృష్ణ పక్షమనగా
వెన్నెల కాయు రోజులు. కృష్ణ పక్షమనగా
చీకటి వృద్ది యగు
రోజులు.
పద్దులు మొదలైనవి వ్రాయునపుడు తిదులను
పద్దులు మొదలైనవి వ్రాయునపుడు తిదులను
చెప్పవలసినచో పాడ్యమి, విదియ అని అక్షరములను
వ్రాయక
అంకెలు వేసిన చాలును.
కాని అంకె మొదట శుక్ల పక్షమైన 'శు ' బహుళ పక్షమైన
'బ ' అనియు
వ్రాయుదురు. అమావాస్యకు 30 అంకె
వేయుదురు .
పూర్తి వెన్నెలగా నుండు రోజునకు ' పూర్ణిమ ' అనియు,
పూర్తి
చీకటిగా నుండు రోజునకు ' అమావాస్య ' అనియు అందురు.
శుక్ల పక్షపు తిధులు 15 , బహుళ పక్షపు తిధులు
15 రెండును కలిపి ౩౦ రోజులు అనగా ఒక నెల .
శుక్ల పక్ష తిధులు : మొదటి 15 రోజుల తిధులను
శుక్ల పక్ష తిధులు : మొదటి 15 రోజుల తిధులను
శుక్ల పక్ష
తిదులంటారు.
అవి 1 . పాడ్యమి, 2 విదియ, 3 తదియ, 4 చవితి, 5 పంచమి,
6 షష్టి, 7 సప్తమి ,8 అష్టమి , 9 నవమి, 10 దశమి, 11 ఏకాదశి ,
12 ద్వాదశి ,13 త్రయోదశి , 14 చతుర్దశి ,15 పూర్ణిమ .
కృష్ణ పక్ష తిధులు : తరువాతి 15 రోజుల తిదులను
కృష్ణ పక్ష తిధులు : తరువాతి 15 రోజుల తిదులను
కృష్ణ పక్ష తిదులంటారు. అవి 1 .పాడ్యమి, 2 .విదియ,
3 .తదియ 4 .చవితి, 5 .పంచమి, 6 .షష్టి , 7 .సప్తమి,
8 .అష్టమి, 9 .నవమి, 10 .దశమి, 11 .ఏకాదశి
12 .ద్వాదశి , 13 ,త్రయోదశి, 14 చతుర్దశి , 15 .అమావాస్య .
వారములు - వాటి ప్రతినామములు :
వారములు - వాటి ప్రతినామములు :
1 .ఆదివారము- భానువారము ; 2 .సోమవారము -ఇందువారము ;
3 .మంగళవారము - భౌమవారము ; 4 .బుధవారము - సౌమ్యవారము
5 .గురువారము - బృహస్పతివారము ; 6 శుక్రవారము - బృగువారము;
No comments:
Post a Comment