శిరో భాగము
1 10 00 సంతోషము -ధనాదాయము
కన్నులు 0 6 20 మన్నన - కుటుంబ సంతోషము
గుదము 0 6 20 ప్రమాద భరితములు - కీర్తి ధన నష్టము
శని బాధ పడుచున్నవారు నువ్వులు, బెల్లం, నూనె,
కన్నులు 0 6 20 మన్నన - కుటుంబ సంతోషము
గుదము 0 6 20 ప్రమాద భరితములు - కీర్తి ధన నష్టము
శని బాధ పడుచున్నవారు నువ్వులు, బెల్లం, నూనె,
నవధాన్యములు కలిపి 27 ప్రదక్షిణములు
శనీశ్వరునకు చేసి
శని విగ్రహము మీద
పోస్తే శని దోష మంతయు తొలగి
శుభాలు శీఘ్రముగా
పొందవచ్చును.
మృత్యుంజయ, నవగ్రహ
హోమాలు,
దానాలు చేస్తే
త్వరగా శుబాలు పొందుతారు.
సూచన : దీక్ష 40 రోజులు చేయాలి .
రాహు కేతువులు 3 - 6 - 11 స్థానము లందున్నచో
సూచన : దీక్ష 40 రోజులు చేయాలి .
రాహు కేతువులు 3 - 6 - 11 స్థానము లందున్నచో
శత్రు జయము అప్రయత్న లాభములు, గౌరవము ,
పుణ్య
క్షేత్ర సందర్శనములు, తీర్ద
యాత్రము చేయుట
శుభములు కలుగును, కార్య సిద్ది కల్గును.
సూచన : అన్ని గ్రహములు 1 - 8 - 12 స్థానము
సూచన : అన్ని గ్రహములు 1 - 8 - 12 స్థానము
లందున్నచో కష్ట నష్టాదులు ఏర్పడును .
కాలము - దాని వివరణ : మన అనంత విశ్వంలో గ్రహములు,
కాలము - దాని వివరణ : మన అనంత విశ్వంలో గ్రహములు,
నక్షత్రములు
రాశులతో గూడి, విశ్వంలో తిరుగుచున్న
సూర్య చంద్రుల గతులను
బట్టి మన పూర్వీకులు
కాలం నిర్ణయించుట జరిగినది .
మానవుని ఆరు కను రెప్ప
పాట్ల కాలమునకు
ఒక విఘడియ అని పేరు పెట్టిరి .
60 విఘడియలు
ఒక ఘడియ .
7 1 /2 ఘడియలు ఒక
జాము .
8 జాములు ఒక దినము .
ఒక పగలు, ఒక రాత్రి
కలిపి ,"తిది " యందురు అంటే ఒక రోజు.
కాలమానము : కనురెప్ప పాటు కాలము 1 సెకను .
కాలమానము : కనురెప్ప పాటు కాలము 1 సెకను .
60 సెకనులు 1 నిముషము . 60 నిముషములు 1 గంట .
12 గంటలు 1 పగలు .12 గంటలు ఒక
రాత్రి.
ఒక రాత్రి ఒక పగలు కలిసి ఒక రోజు . 24 గంటలు ఒక
రోజు .
7 రోజులు ఒక వారము . 2 వారములు ఒక
పక్షము .
2 పక్షములు 1 నెల . 12 నెలలు 1 సంవత్సరము .
సంవత్సరములో ఫిబ్రవరి నెలకు 28 రోజులుండును.
4 సంవత్సరముల కొకసారి లీఫు సంవత్సరము
వచ్చును.
లీఫు సంవత్సరము ఫిబ్రవరి నెలకు 29 రోజులుండును
.
సంవత్సరమునకు 365 రోజులు.
లీపు `సంవత్సరమునకు 366 రోజులుండును.
1 సంవత్సరమునకు 12 నెలలు, 3 కాలములు,
6 ఋతువులు, 24 పక్షములు ,52 వారములు , 365 రోజులు.
భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగు చున్నందున
భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగు చున్నందున
ఎదురుగా ఉన్న సూర్య గ్రహం
వెలుగు ( ఎండ)
భూమి పైన ఒకే ప్రక్కన
పడును.
అంటే సూర్యునికి
ఎదురుగా ఉన్న భూ
భాగము పైన ఎండ పడును.
వెనుక వైపు పడదు కాబట్టి చీకటిగా నుండును .
భూమి తన చుట్టూ తాను తిరుగు చున్నందున సూర్య కాంతి
మొత్తము భూభాగముపై పడుచున్నది.
కనుక ప్రతి భూభాగమునకు
వెలుతురు (పగలు)
చీకటి (రాత్రి) క్రమముగా మారుచుండును.
ఇలా మనకు పగలు, రాత్రులు ఏర్పడుచున్నవి.
No comments:
Post a Comment