సజ్జనులకును విరోధులైన
రాక్షసులు కొందరు, పశ్చాత్తాపముతో
వేగి పోవుచున్న రామశర్మము ఆవహించిరి
.దానితో రామశర్మ పూర్తిగా మ్లేచ్చ భావనలతో నిండిపోయి ,తానును వేదిక మత
విరోధి యయ్యెను
ఒకనాడు మహాసభ చేసి, మంత్రి సామంత దండ నాద మహాజనుల సమక్షములో ఇట్లనెను. "మహా జనులారా ! మీ కందరకును ,హిందువులు దేవాలయములను గట్టి విగ్రహారాధన చేయు చుందురని తెలియును . మనకు ఈ విగ్రహా రాధనములను ,యజ్ఞ ,యాగాదులను సరిపడవు గదా ! వాని నాచారించు వారిని హింసింపుడు. వారి దేవాలయములను కూలగొట్టి విగ్రహములను లింగములను నాశనము చేయుడు. వీలైనచో భారత దేశమందు మనమతము వ్యాపించునట్లు చేయుడు . ఇందుకై మీ శక్తి సామర్ధ్యములను వినియోగింపుడు. " అని యాజ్ఞాపించి ,తాను అంతః పురము లోనికి బోయి యవన కాంతలతో ఇష్ట విహారములు సలుపుచు వినోదించు చుండెను.
అసలే కోతి ,కళ్ళు త్రాగినది ,దయ్యము పట్టినది , అన్నట్లున్నది .మహమ్మదీయుల సైనికుల పని వారు మొదటే మహమ్మదీయులు ,తమ మతముపై అత్యంతాభి మానము గలిగి పరమతముల ద్వేషించువారు, దానికి తోడు సుల్తాను వారి యాజ్ఞ కూడా అయినది . ఇంకేమున్నది ? వారు హిందువులను చావ గొట్టుచు వారి దేవాలయములలో ప్రవేశించి ,విగ్రహములు ద్వంసము చేయుచు ,వస్తు వాహనములను ,ధనమును కొల్ల గొట్టుచు విశ్రుంఖముగా ప్రవర్తింప సాగిరి.
వేంకటేశ్వరుడు ,మహమ్మదు సత్కారముల పొందుట
గజనీ మహమ్మదునకు ఒక కుమార్తె పుట్టినది .ఆమె అతిలోక సౌందర్య వతియై ,పెరిగి పెద్దదై యుక్త వయస్కు రాలయ్యెను. కన్యాంతః పురమును రాజబటులు చాలా జాగ్రత్తగా కావలి కాయుచుండిరి. అయినను ,ఒకనాటి అర్దరాత్రి వేళ శ్రీ వేంకటేశ్వరుడు లోకమోహనమైన మానవ రూపముతో ,కన్యాంతః పురములోనికి ప్రవేశించి ,సుల్తాను కుమార్తెను లేపి ,తన విషయ మంతయు చెప్పెను. ఆమె అతని రూప విలాసములకు ముగ్డురాలై పోయెను. అతడామెతో "నేనిట్లు వచ్చుచున్నట్లు ఎవ్వరికి చెప్పకుము " అని చెప్పగా ఆమె అంగీకరించెను . .కొన్నాళ్లిట్లు జరుగగా ,ఇది కావలి వారికి తెలిసెను . వెంటనే వారు సుల్తాను దగ్గరకు బోయి "హుజూర్ ! మేమెంత జాగ్రత్తగా నున్నను మా కనులు గప్పి ఎవ్వరో పురుషుడు కన్యాంతఃపురములో ప్రవేశించి యువరాణితో మాట్లాడు చున్నాడు ." అని చెప్పిరి సుల్తాను మహా కోపముతో అంతః పురమునకు బోయి ,కుమార్తెను "నీ వద్దకు వచ్చుచున్న పురుషుడెవడో చెప్పుము. " అని నిర్భందించెను .ఆమె ఏమియు మాటలాడ లేదు. సుల్తానుకు ఆగ్రహము కలిగి ఖడ్గముతో కుమార్తె తల నరుక బోయెను. అక్కడ విగ్రహ రూపములో ఉన్న శ్రీనివాసుడు వెంటనే వచ్చి అతని చేయి పట్టుకుని "ఓయీ మహమ్మదూ! ఆనాడు బలాత్కారముగా నావలన వరము పొందితివి .ఇది సాదు మార్గము కాకపోవుటచే త నీవు స్వధర్మ భ్రష్టుడవై యవన రాజువైతివి ,ఇంకనూ నీ అజ్ఞానము తొలగ లేదు . ఒకప్పుడు నీవాదరించిన సనాతన హిందూ మతముచే కూల ద్రోయుటకు ప్రయత్నించు చున్నావు. మత

No comments:
Post a Comment