గ్రహములు- వాని దశలు : 1 సూర్యుడు (6 సంవత్సరములు)
; 2 చంద్రుడు (10 సంవత్సరములు);
3 అంగారకుడు (కుజుడు) (7 సంవత్సరములు);
4 బుధుడు (17 సంవత్సరములు);
5 బృహస్పతి
(గురువు) (16 సంవత్సరములు);
6 శుక్రుడు (20 సంవత్సరములు)
7 శానైశ్చరుడు (శని) (19 సంవత్సరములు)
8 రాహువు (18 సంవత్సరములు);
9 కేతువు (7 సంవత్సరములు).
నక్షత్రములు, పాదములు, రాశులు,
నక్షత్రములు, పాదములు, రాశులు,
వాని ప్రతి నామములు, వాని ఘడియలు
1 అశ్వని (4 ) భరణి (4 ) కృత్తిక
1 అశ్వని (4 ) భరణి (4 ) కృత్తిక
(1 ) -మేషము -
మేక - 4 1 /4 ఘడియలు .
2 కృత్తిక (3 ) రోహిణి (4 ) మృగశిర
2 కృత్తిక (3 ) రోహిణి (4 ) మృగశిర
(2 ) - వృషభము -
ఎద్దు - 4 3 /4 ఘడియలు .
3 మృగశిర (2 ) ఆర్ద్ర ( 4 ) పునర్వసు (3 ) –మిధునము
3 మృగశిర (2 ) ఆర్ద్ర ( 4 ) పునర్వసు (3 ) –మిధునము
- దంపతులు - 5 1 /4 ఘడియలు .
4 పునర్వసు (1 )పుష్యమి (4 )ఆశ్లేష (4 ) –
4 పునర్వసు (1 )పుష్యమి (4 )ఆశ్లేష (4 ) –
కర్కాటకము - పీత - 5 1 /2 ఘడియలు .
5 మఘ (4 ) పుబ్బ (4 ) ఉత్తర (1 ) –
5 మఘ (4 ) పుబ్బ (4 ) ఉత్తర (1 ) –
సింహము - సింగము -5 1 /4 ఘడియలు .
6 ఉత్తర (3 ) హస్త (4 ) చిత్త (2 ) -కన్య –
6 ఉత్తర (3 ) హస్త (4 ) చిత్త (2 ) -కన్య –
పడుచు -5 ఘడియలు .
7 చిత్త (2 ) స్వాతి (4 ) విశాఖ (3 ) –
7 చిత్త (2 ) స్వాతి (4 ) విశాఖ (3 ) –
తుల -
త్రాసు -5 ఘడియలు .
8 విశాఖ (1 ) అనూరాధ (4 ) జ్యేష్ట (4 ) –
8 విశాఖ (1 ) అనూరాధ (4 ) జ్యేష్ట (4 ) –
వృశ్చికము
- తేలు -5 1 /4 ఘడియలు .
9 మూల (4 ) పూర్వాషాడ (4 ) ఉత్తరాషాడ (1 ) –
9 మూల (4 ) పూర్వాషాడ (4 ) ఉత్తరాషాడ (1 ) –
ధనుస్సు - విల్లు - 5 1 /2 ఘడియలు .
10 ఉత్తరాషాడ (3 ) శ్రవణము (4 ) ధనిష్ఠ (2 )-
10 ఉత్తరాషాడ (3 ) శ్రవణము (4 ) ధనిష్ఠ (2 )-
మకరము - మొసలి - 5 1 /4 ఘడియలు .
11 ధనిష్ఠ (2 ) శతబిశం (4 ) పూర్వాబాద్ర (3 ) –
11 ధనిష్ఠ (2 ) శతబిశం (4 ) పూర్వాబాద్ర (3 ) –
కుంభము
-కడవ -4 3 /4 ఘడియలు
12 పూర్వాభాద్ర (1 ) ఉత్తరాబాద్ర (4 ) రేవతి (3 ) –
12 పూర్వాభాద్ర (1 ) ఉత్తరాబాద్ర (4 ) రేవతి (3 ) –
మీనము -
చేప - 4 1 / 4 ఘడియలు .
12 రాశులకు కలిపి మొత్తం 60 ఘడియలు
12 రాశులకు కలిపి మొత్తం 60 ఘడియలు
(సావన 59 ఘ .50 విఘడియలు ).
ఇచ్చట సాదారణముగా ఇవ్వబడింది .
ఇవి ప్రతి అక్షాంశమునకు మారును.
నక్షత్రములు వాని ఆకారములు :
1 అశ్వని - గుఱ్ఱము ముఖమును చోలి 3
నక్షత్రములు వాని ఆకారములు :
1 అశ్వని - గుఱ్ఱము ముఖమును చోలి 3
నక్షత్రములుండును
భరణి - త్రిభుజము చోలిన 3
భరణి - త్రిభుజము చోలిన 3
నక్షత్రములు దగ్గరగా నుండును .
కృత్తిక - కొడవలి యాకారముగా 6
కృత్తిక - కొడవలి యాకారముగా 6
నక్షత్రములుండును
రోహిణి - శకటము (బండి ) వలె 3 నక్షత్రములుండును
మృగశిర - మృగము తల వలె 3 నక్షత్రములుండును
ఆర్ద్ర - పగడము పోలి ఒక నక్షత్రము చక్కగా నుండును.
పునర్వసు - ధనుస్సు వంటి యాకారము పోలి
రోహిణి - శకటము (బండి ) వలె 3 నక్షత్రములుండును
మృగశిర - మృగము తల వలె 3 నక్షత్రములుండును
ఆర్ద్ర - పగడము పోలి ఒక నక్షత్రము చక్కగా నుండును.
పునర్వసు - ధనుస్సు వంటి యాకారము పోలి
5 నక్షత్రములుండును
ఆశ్లేష - పాము వలె మెలికలుగా 6 నక్షత్రములుండును
మఘ - పల్లకి యాకారములో 5 నక్షత్రములుండును
పుబ్బ, ఉత్తర - రెండేసి చతురస్రాకారముగా 4 నక్షత్రములుండును
హస్త -హస్తము లేక అరచేతి వలె 5 నక్షత్రములుండును
ఆశ్లేష - పాము వలె మెలికలుగా 6 నక్షత్రములుండును
మఘ - పల్లకి యాకారములో 5 నక్షత్రములుండును
పుబ్బ, ఉత్తర - రెండేసి చతురస్రాకారముగా 4 నక్షత్రములుండును
హస్త -హస్తము లేక అరచేతి వలె 5 నక్షత్రములుండును
No comments:
Post a Comment