Wednesday, March 5, 2014

సరస్వతీ నిత్య పూజా విధానము13







అథాంగ పూజ
(పసుపు, కుంకుమ, అక్షతలు, పూవులు చేతబట్టి సరస్వతిని
 స్మరిస్తూ ఆమె సర్వావయములను పూజించాలి)
ఓం బ్రహ్మాణ్యై  నమః పాదౌ పూజయామి
ఓం బ్రాహ్మణ మూర్తయే నమః గుల్పౌ పూజయామి
ఓం జగత్స్వరూపిణ్యై  నమః  జంఘౌ పూజయామి
ఓం జగదాద్యాయై నమః జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః కటిం పూజయామి
ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి
ఓం హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః స్తన్యౌ పూజయామి
ఓం విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి
ఓం గానవిచక్షణాయై నమః కంటం పూజయామి
ఓం స్కందప్ర పూజ్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం ఘనబాహవే నమః బాహూ పూజయామి
ఓం పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రియ బంధవే నమః శ్రోత్రే పూజయామి
ఓం వేద స్వరూపాయై నమః వక్త్రం పూజయామి
ఓం సువాసిన్యై నమః నాసికాం పూజయామి
ఓం బింబా సమానోష్ట్యై నమః ఓష్టాం పూజయామి
ఓం కమలచక్షుషే నమః నేత్రే పూజయామి
ఓం తిలదారిణ్యై నమః ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
ఓం శ్రీసరస్వత్యై నమః శిరః పూజయామి    
ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
(ఆ పిదప క్రింద ఇవ్వబడిన అష్టోత్తర శతనామములు గాని సహస్రనామములు
 గాని చదువుచూ యథాశక్తి  పూజించవలెను.

First  1   2  3   4  5  6  7  8  9  10  11  12  13  14  15  16   17   18   19   20   21   22     Last

No comments:

Post a Comment