Saturday, March 29, 2014

శని మహాత్మ్యము -2






ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యాన గతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీర వినంద నాయ       6

అస్య ప్రదేశా త్స్వ  గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహాద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీర వినంద నాయ      7

స్రష్టా స్వయం భూర్భువ సత్ర యస్య
త్రాతా హరి: శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీర వినంద నాయ        8

శన్యష్ట కం యః పటతః ప్రభాతే
నిత్యం సుపుత్రై: ప్రియబాంధ వైశ్చ
పటేచ్చ సౌఖ్యం భువి భోగ యుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః           9

పిప్పాలాదునిచో చేయబడిన దశనామ శనిస్తోత్రము
కోణస్థ పింగళో బభ్రు :
కృష్ణో రౌద్రో న్త కోయయః
సౌరి: శనైశ్చరో మందః         10

పిప్పాలాదేవ సంస్తుతః
ఏతాని దశనామాని ప్రాత రుత్దాయ పటేత్
శనైశ్చర కృతాపీడా
నకదాచి ద్భ విష్యతి          11
                                         ఇతి శ్రీ దశరథ ప్రోక్తం శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణమ్  



First 1 2 3 4 5 6 7 8  Last

No comments:

Post a Comment