Wednesday, March 26, 2014

షోడశ (16) సోమవారాల వ్రతవిధానం-1




పూజకు సూచనలు :- ఆషాడ మాసపు శుక్లపక్షం నుంచి కార్తీక మాసంలోని శుక్లపక్షం వరకు వచ్చే
  పదహారు సోమవారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యముగా కన్యలు ముత్తైదువలు 
ఈ వ్రతాన్ని ఆచరించినచో శీఘ్రముగా ఫలప్రాప్తి సిద్ధిస్తుంది.

పూజా సామాగ్రి:
అర్చన కోసం వెండి గణపతి, కలశం, శివ లింగం, పరిమళ ద్రవ్యాలు, ఫలతాంబూలాలు, వాయనం,
 దానంకోసం రెండు కొబ్బరి కాయలు, దక్షిణ, తాంబూలం, ఫలపుష్పాలు, ఆకులు, వక్కలు, 
 ఇత్యాదులు. నైవేద్యం కోసం గోధుమల పిండి, బెల్లము, అరటిపళ్ళు మొదలైనవి - ఇతర పూజసామాగ్రి.

శ్రీ గణేశాయ నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

" ఓం కేశవాయ స్వాహా "  2 . " ఓం నారాయణాయ స్వాహా" 3 . " ఓం మాధవాయ స్వాహా "
 4 . " ఓం గోవిందాయ నమః "  5 . " విష్ణవే నమః" 6 . " ఓం మధుసూదనాయ నమః "  
7 . "ఓం త్రివిక్రమాయ నమః "  8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః "
 10 ." ఓం హృషీ కేశాయ నమః" 11 .  ఓం పద్మనాభాయ నమః  12 . ఓం దామోదరాయ నమః 
 13 .ఓం సంకర్షణాయ నమః 14 . ఓం వాసుదేవాయ నమః  15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః  17 .
18 .ఓం పురుషోత్తమాయ నమః  19 .20 ఓం నార సింహాయ నమః  21 .ఓం జనార్ధనాయ నమః 
 22 . ఓం ఉపేంద్రాయ నమః  23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఇష్ట దేవతాభ్యో నమః
 కులదేవతాభ్యో నమః సర్వేభ్యో దేవతాభ్యో నమః నిర్విఘ్నమస్తు ||     
సంకల్పము :
శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే
శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే  ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే , భరత ఖండే,
  దండకారణ్యే, గోదావర్యాః, దక్షిణ తీరే, శాలివాహన శకే, బౌద్ధావతారే, శ్రీరమక్షేత్రే చాంద్రమానేన,
 సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన ............ 
సంవత్సరే , (ఇక్కడ




First 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13  14 15 16 17 18 19 20 21  Last




No comments:

Post a Comment