కలశదేవతాభ్యో నమః పూజార్దే అక్షతాన్ సమర్పయామి ||
( కలశానికి గంధం, అక్షింతలు, అర్పించవలెను.
అని పిదప కాసిని
అక్షతలు , పసుపు ,గణపతిపై వేసి ,
ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన
చేయవలెను.
ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాది పతయే నమః
ప్రాణ ప్రతిష్టాపన
ముహూర్త స్సుముహోర్తోస్తూ తదాస్తు .
తరువాత ఇలా చదువుతూ స్వామికి
నమస్కరించ వలెను.
గంట వాయిస్తూ
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రక్షా సాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్ ||
పిదప షోడశోపచార పూజ చేయవలెను.
గంట వాయిస్తూ
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రక్షా సాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్ ||
పిదప షోడశోపచార పూజ చేయవలెను.
ఆవాహనం : ఆసనం : అర్ఘ్యం : పాద్యం: ఆచమనీయం
:
మధుపర్కం : పంచామృత స్నానం : శుద్దోదక స్నానం :
వస్త్రయుగ్మం:
యజ్ఞోపవీతం : గంధం: ఆభరణం: అక్షతలు:
పుష్ప సమర్పణ : అధాంగ పూజ:
అష్టోత్తర
శతనామావళి
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
||10||
ఓం శూలపానిణే నమః
ఓం ఖట్వాంగినే నమః
No comments:
Post a Comment