Wednesday, March 5, 2014

షోడశ (16) సోమవారాల వ్రతవిధానం-15

అనేన షోడశ సోమవాసర వ్రతాంగ కృత షోడశోపచార పూజానేన
 భగవాన్ శ్రీ సదాశివః ప్రియతామ్||
(అర్ఘ్య పాత్రలోనికి నీరు వదలవలెను)
|| పరమేశ్వర ప్రసాద సిద్ధిరస్తు||
(దేవునిమీది పుష్పమును తలలో పెట్టుకొనవలెను.)

వాయన దానము
పెద్దవారికి ( చేతలో ఆకు, వక్కా, పండ్లు గాజులు, వస్త్రం మొ||) వాయనము ఇవ్వవలెను.
ఏవంగుణ విశేష విశిష్టాయాం శుభ తిథౌ మయాకృత పూజాఫలావాప్త్యర్ధం
 బ్రాహ్మణాయ వాయన దానం కరిష్యే ||

ద్విజ వ్ర్యాయ దాస్యామి వ్రత సంపూర్తి హేతవే |
భవంతః ప్రది గృహ్ణంతు జ్యోతి రూపా స్త పాధనాః ||
ఇదం వాయన దానం దక్షిణాయుక్తం సతాంబూలం
బ్రహ్మణాయ తుభ్యం సంప్రదదే న మమ న మమ  ||
శ్రీ శివః ప్రతి గృహ్ణాతి శివో వై ప్రద దాతి చ |
శివః స్యాత్ తారకో భాభ్యాం సదాశివ నమోస్తుతే    ||
అనేన వాయన దానేన భగవాన్ సదాశివః ప్రీయతామ్  ||
(భ్రాహ్మణుని తలపై అక్షంతలు వేసి, వాయనము ఆకుతో మూసి ఇవ్వవలెను)

అథ ఉత్తర పూజాం కరిష్యే
సదాశివాయ నమః || సకల రాజోపచార భక్త్యుపచార
శక్త్యుపచార పూజాం సమర్పయామి ||
ఈ విధముగా చెబుతూ కర్పూర హారతి ఇవ్వవలెను. 
అనేక ఉత్తర పూజనేన భగవాన్ సదాశివః ప్రీయతామ్ ||

ఉద్వాసనమ్
యాంతు దేవగణాః సర్వే పూజా మదాయ పార్ధివీం
ఇష్ట కామ్యార్ధ సిద్ధ్యర్ధం పునరాగమనాయ చ ||
అవాహిత సదాశివాయ నమః |

 First 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13  14 15 16 17 18 19 20 21  Last

No comments:

Post a Comment