నెలరోజులు ప్రారంభము
1 .చైత్రం 30 (లీపు సం ||లో 31 రో || మార్చి 21 /22
2 .వైశాఖం 31 ఏప్రిల్ 21
3 .జ్యేష్టం 31 మే 22
4 .ఆషాడం 31 జూన్ 22
5 .శ్రావణం 31 జూలై 22
6 .భాద్రపదం 31 ఆగస్టు 23
7 .ఆశ్వయుజం 30 సెప్టెంబరు 23
8 .కార్తీకం 30 అక్టోబరు 23
9 .మార్గశిరం 30 నవంబరు 22
10 .పుష్యం 30 డిసెంబరు 22
11 . మాఘం 30 జనవరి 21
12 .పాల్గుణం 30 ఫిబ్రవరి 20
ఈ పంచాంగము 1957 మార్చి 21 నుండి అమలులోనికి

వచ్చినట్లుగా
ప్రకటించబడినది .
శుభ కార్యములకు మంచి తిధులు
అన్నప్రాశనము
శుభ మాసములు :మగపిల్లలకు 6 ,8 ,10 వ నెలలు , ఆడపిల్లలకు 5 ,7 ,9 నెలలు .
లగ్నములు : మీన, మేష,వృశ్చికములు కాక మిగిలన లగ్నములు .
తిధులు :2 ,3 ,5 ,7 ,10 ,13 ,15 .
శుభ నక్షత్రములు : అశ్వని ,రోహిణి ,మృగశిర ,పునర్వసు ,

పుష్యమి ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి ,అనూరాధ ,ఉత్తరాషాడ ,
శ్రవణము, ధనిష్ఠ ,శతబిషము,రేవతి,దశమ శుద్ధ పూర్వాహ్డం
(స్త్రీలకు అష్టమ శుద్ధి కూడ) ఆది,సోమ,బుధ ,గురు ,శుక్రవారములు.
అక్షరాభ్యాసము
శుభ సంవత్సరము : 5 వ ఏడు , సూర్యుడు చార స్థిర
అక్షరాభ్యాసము
శుభ సంవత్సరము : 5 వ ఏడు , సూర్యుడు చార స్థిర
రాశులయందున్నప్పుడు .
శుభ నక్షత్రములు : అశ్వని ,పునర్వసు,పుష్యమి,
శుభ నక్షత్రములు : అశ్వని ,పునర్వసు,పుష్యమి,
ఉత్తర,హస్త,చిత్త, స్వాతి,అనూరాధ,శ్రవణము,రేవతి,
అష్టమశుద్ది.మిధునం ,కన్య,ధనుస్సు,
No comments:
Post a Comment