శ్రీ గురవే నమః
ఓ గణనాయకా ఏకదంతా! వరదాయకా! సుందర
స్వరూపా! వినాయకా!
నీకు నమస్కరించుచున్నాడను.
ఓ బ్రహ్మకుమారీ! హంసారూడీ! వాగీశ్వరీ !
వీణాధారిణీ !
విజయమూర్తీ
! సర్వధా నీకు వందన మాచరించువాడను.
ఓ సద్గురువర్యా ! సుఖరూపా!
కరుణాలయా నీపాద పద్మములకు
ప్రణమిల్లువాడను.
ఓ సాధుపురుషులారా! సదా మిమ్ము కొనియాడెదను.
హి పాడురంగా
! నా భవబంధములను బాపి కరుణతో రక్షింపుము.
మిమ్మందరను నా హృదయ మందిడుకొని
ఈ
శనిమత్మ్య గ్రంథమును వ్రాయబూసు కొంటిని.
ఈ గ్రంథమును ఎవరైతే భక్తిశ్రద్ధలతో
ప్రతిదినము పటింతురో
లేక వినియెదరో వారి మనోవ్యథ దూరమగును.
సకల సంకటములు, బాధలు తొలంగును.
No comments:
Post a Comment