ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరియే నమః
ఓం పూషదంతభేత్రే నమః
ఓం అవ్య గ్రాయ నమః
ఓం దక్షాధ్వర హరాయ నమః
ఓం హరాయ నమః ||100||
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదవే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః ||108||
అథ శివాష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి
ఓం రజతాచ లశృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచలమహా వంశ పావనాయై నమః
ఓం శంకరార్దాంగ సౌందర్య శరీరా యై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః First 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Last
No comments:
Post a Comment