ఆవాహనం న జానామి పూజనం చ విసర్జనం
సర్పా పరాధాన్ మే దేవ క్షమ్యతాం పార్వతీ ప్రియ !
||ప్రార్ధనాం సమర్పయామి||
(చేతులు జోడించి క్షమాపణ కోరుకొనవలయును).
అర్ఘ్య ప్రదానమ్
కలశోదకాన్ని ఉద్దరిణితో తీసి అర్ఘ్యపాత్రలో పోస్తూ
ఈ క్రింది విధముగా పలుకవలెను.
ఓంకార పూర్వకం దేవ మయా భక్త్యా సమర్పితం
పార్వతీ ప్రియ దేవేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
||సదాశివాయ నమః ప్రథమార్ఘ్య సమర్పయామి ||
(అర్ఘ్య మివ్వవలెను)
జన్మ జన్మార్జితం పాపం పాపం బుద్ధ్యార్జి తం మయా |
తత్సర్వం క్షమ్యతాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
|| ద్వితీయార్ఘ్యం సమర్పయామి||
(అర్ఘ్య మియ్యవలెను)
మృగనాభి సమాయుక్తం కదలీ సంభవాన్వితం
గృహాణ పార్వతీనాథ మద్దత్తార్ఘ్యం నమోస్తుతే ||
(తృతీయార్ఘ్యం సమర్పయామి)
(ఈ విధముగా మూడు మార్లు అర్ఘ్యం వదలి, పుష్పములను,
అక్షంతలను అర్పించి, చేతితో కలశములోని నీరు తీసికొని సమర్పించవలెను.)
యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజాక్రియాది షు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగత్పతే
యత్కృతం తు మాయాదేవ పరిపూర్ణం తడస్తు మే ||
No comments:
Post a Comment