హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం విభావసో :
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చ మే ||
|| సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి ||
ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురత స్తవ
తేన మే సర్వజ్యేతీంషి ఆర్తిక్యం ప్రతిగృహ్యతామ్ ||
|| మాహానీరాజనం సమర్పయామి||
(మహామంగళ హారతిని సమర్పించవలెను)
కర్పూర గౌరం కరుణావతారం
సంసార తారం భుజగేంద్ర హారం
సదా వ సంతం హృదయార విందే
సదాశివం దేవవరం నమామి
కర్పూర నీరాజనం సమర్పయామి
(కర్పూర హారతిని చూపవలెను)
ఏతత్ తే లింగ రూపం తు భక్త్యా సం పూజితం మయా
సర్వపాపం వ్యపోహ్యాశు పుష్పం స్వీకురు శంకర
|| మంత్ర పుష్పం సమర్పయామి ||
(పుష్పములను అక్షంతలను దేవునిపై ఉంచవలెను)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
|| ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||
( 3 - 6 - 9 ప్రక్షిణ నమస్కారములు చేయవలెను.)
చత్ర - చామర - గీత - నృత్య - వ్యజన - - వాద్యాందోలికాది
సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||
No comments:
Post a Comment