బౌద్ధుడ
గు సిద్ద నాగార్జును డి ట చేరి నాడ నను తరువాత నే అట్లు జరిగిన దానవలయును బౌద్ద సంఘారామాదులవి తరువాత నే రాజశ్రయమున నో యిట వెలసిన వి కావలయును!
నాథ పరంపరలో ని వాడై యోగ పురుషుడైన సిద్దు నాగార్జునుని శిష్యుడైన యీనానాగార్జునుడు వయస్తంభ వాదు లలవడిన
వాడ గుటనుబట్టి చిర కాలము జీవించి యుండును.
వయస్తంభ న నాద ము దుస్సాధ్యముగాద ని నురూపించుట యీత ని యుద్ద్ ష్ట ములలో చాల ప్రధాన మైనది. బౌద్ద
నాగార్జునుడి ట ఉండుటచే నిది 'నాగార్జున కొండ కాలే దె మో!' శ్రీ పర్వత ' మనునది దీ నికే పేరైన నాడు బౌద్దులకి ది ఆశ్రయమైన
అనంతరము వారికి సంప్రదాయసిద్ద మగు 'శ్రీ' యీ పర్వత మునకును చేరి 'శ్రీ పర్వత 'మగుట సంభ వించి ఉండ వచ్చును. ఈకథ యందు అల్లమ ప్రభువునకు, ఈతనికి సంభాషణము జరిగినట్లు నవ నాధ
చరిత్ర ము చెప్పుచున్నది. బసవ పురాణమున
బసవేశ్వరున కల్లమ ప్రభువుతో సంభాషణాదులు వర్ణింపబడుచున్నవి. ఈ అల్లమ ప్రభువు మన నాగార్జునుడు ఇద్దరున యోగ పురుషులగుటను బట్టి యోగ ప్రభావ మున చిర
కాలము చిరంజీవులై వీ రుందురు కావున వీ రి కాలము సరి గా మీన నాధుల కాలమట్లే ఒక నిర్ణ యమునా కు వచ్చుట చాలకష్టము. ఐన ను నేటి చారిత్రీ కుల
కాలనిర్ణ యమునుబట్టి చూచిన ఇతడు బసవేశ్వరుని కాలమున ఉన్నవాడ ని తెలియవచ్చును. బసవేశ్వరుడు 1168 లో మరణించినాడు. కావున ఈత ని కాలమును
క్రీ.శ. 12 అని మన వారి నిర్ణయము. ఇది విశ్వసనీ యము కాదు. మీన నాదులకాలమే యీత
ని కాలము. మీన నాధుడు అష్టాదశ పీర మూలా ప్రతిష్టించినాడు అనుటకు ప్రమాణము కాన వచ్చును. కావున ఈతడు
చాలాకాల మునాటి వాడు. మీన నాథుని వ్రత్తంత మను
నారద పురానమిట్లు వచించుచున్నది. మీన నాథుడు (సిద్ద నాథుడు) (నారద పురాణము) సిద్ద నాథుడు కామాక్షీ క్షేత్ర
వాసి ఈతడు పార్వతీ పుత్రుడు. ఈత డెవారికి
కాన్పింపడు. అతడు కృత యుగాదులయందు అందరకు కనబడును. ఈతనికి మత్స్యనాథు 'డని పేరు. మత్స్యనాథుడ గుటకు పుర్వగాథ ము కూడా ఇందు కలదు. పూర్వము విప్రున
కోక నికి కొండ డో షమున ఈతడు పుట్టెను, అందులకా విప్రుడు సముద్ర మున వద లెను. ఒక చేప ఆ సముద్ర ముందు ఈతని మ్రింగెను. అచ్చుటనే చాలా కాలముండెను.
ఒక నాడచ్చతికి యాదృచ్చి క ముగా పార్వతీ పరమేశ్వరులే తెంచిరి. ఆ సముద్ర మునుండి చేప ఎగిరి, పార్వతీ పరమేశ్వరుల ముందు పడెను. అందుండి యీత
డు వచ్చి వారికి నమస్కరించెను. అతని వలన నిజవృత్తంతంబు విన పార్వతి అత ని అంక మును కూర్చుండ బెట్టుకొని 'మత్స్యనాథు ' డ ను పేరి డి తత్త్వ విజ్ఞాత అగునట్టు, సర్వసిద్దులాత నికి వశ పడునట్టు ఆశిర్వదించెను. ఈత
నికాలమున కు తరువాత నే యజ్ఞ శాత కర్ణ సమయమున నో యీకొండ బౌద్ద మత స్ధులకు ఆశ్రయమై
వారి స్ధూపాలతో జై త్యదులతో వెలసియుండును. నాగార్జునుడు నివ సించినందువలన వచ్చినది కాదు దీ నికి
ఈపేరు. బౌద్ద నాగార్జునుడు ఈప్రాంత మువాడు
కానట్లు చాలమంది చారిత్రికులే అభి ప్రాయ పాడుచున్నారు. కథ సరిత్యాగర మీత నిని జిరాయు వనురాజున కు
మంత్రిగా వర్ణించిర సాయానిక ఘటి త ఒకటి ఈతడు
రాజున కీ య అతడు బహుకాలము బ్రతికేన ని వ చించుచున్నది. 'హుయన్
సాంగ్ ' రసశాస్త్రకర్త గా, రసయోగ విద్యానిపుణుడుగాను నాగార్జునుని గురించి చెప్పినందున
అతనికి పూర్వికుదు ఇతడు అనుటకు సందేహము లేదు. కావున క్రీ.శ. 12 ఈతని కాలమనుట పొసగదు. నాగార్జునుడు శ్రీ శైలము బంగారు కొండగా చేయనెంచి తన రక్షణ
రాజుచే, ని కొండను దన పేర నిర్మింప జేసినాడు నాగార్జున కొండ ఇట్లు
రూపొంచిన నాథ చరిత్రము చెప్పుచున్నది. ఇచ్చట మన చరిత్ర కారులు కూడ ఈ పర్వత
నిర్మాణమునుగూర్చి చెప్పుచు ఒక రా జోనర్చు దీ ని నిర్మాణము నడుమ ఆగి పోగా ర సవాద మున ఒనర్చిన బంగారులాత
నికిచ్చి దీ ని నిర్మాణమున కు సిద్దుడు
తోడ్పడినట్లు చెప్పుగాథ ను ఉద హరించుచున్నారు. కావున చరిత్ర యున ఇది యిట్టి దే అనుటను
నిర్ణ యించుచున్నది. ఈ నాగార్జునున కున మహాయాన మత స్ధాపకుడ గు నాగార్జున కున ఎట్టి సంభంధ మును లేదు. అంత
కు ముంద టి వాడే ఈతడు. ఈ నాగార్జునునికథ
ముఖ్యముగా పురాణములు మనకు చెప్పి నట్లు లో హమును బంగార మొనర్చు దివ్యమూలికలు ది వ్యౌషధ ములు శ్రీ
శైలమున విరాజిల్లుచున్నవనుట తెటతెల్ల
మొనర్చినది . మీన నాధులనాటి కేనాడో యీ శ్రీ శైలము వెలసియుండుటను యిది అతిప్రాచీ న మని మొరుగవచ్చును. ఇక దీ నిని గురించిన నేటి మన చారిత్రికులు చరిత్ర
లెట్టి వియో తెలుపుటకు యథాత థ ముగా వారి వ్రాతలను, వారి
శాసన ములను, ఉద హరించెద ను.
BhimasingiGiriAchary
- Sandhya
- HarsaPriya SivaMahadeva's Parivar
- Amruth Fabrication
- Ratnakar Hindu
- Vani Telugu
- Vinnu News
- Vissu-Images/Photos
- Panchangam
- Tour / Temples
- వాస్తు(Vastu)Devagiri
- Mahaniyulu
- Sastras
- My Near MahaKshetras
- Vedapatanam
- SatakaSahiti
- Odiya
- BharathaMaata-
- My Self
- Hindi
- Puranas
- నవ గ్రహాలు :
- Pujas Vratas
- birds /animals
- Flowers/Fruits
- Nada Yoga-Yoga
- Indian Law
- శకునాలు శాస్త్రములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment