ముఖేన జగ్రా హ రుషా దశ నైర్మది తాన్యపి || 13
అర్ధము; (13 వశ్లో ) ఆ
అసురులు ప్రయోగించిన శస్త్రములను, మహాస్త్రములను
నోటితో పట్టుకొని రోషమున పండ్లతో నమలివేసెను .
బలినాం తద్బలం సర్వ మసురా ణాం దురాత్మనామ్|
మమర్దా భక్ష యచ్చాన్యాన న్యాం శ్చా తాడ యత్తదా|| 14
అర్ధము: (14 వ శ్లో )
దుష్టులను బలిష్టులను అగు ఆ రక్కసుల సైన్యము అంతయు, కొందరిని భక్షించి, మరి కొందరిని
కొట్టి, నాశనము చేసెను.
అసినా నిహతాః కే చిత్కే చిత్జ ట్వాజ్గ తాడితాః|
జగ్ము ర్వినాశ మసురా దన్తా గ్రాభి హతా స్తదా || 15
అర్ధము:(15 వ శ్లో ) కొందరు
ఖడ్గముతో నరకబడిరి, కొందరు ఆమె ఖట్వాంగము (పుర్రె తల బెత్తము ) తో కొట్టబడిరి, కొందరు ఆమె పంటి మొనలతో నమలి వేయబడిరి.
క్షణేన తద్బలం సర్వ మ సురాణాం నిపాతితమ్ |
దృష్ట్యా చండో భి దుద్రావ తాం కాళీ మతిభీ షణామ్ || 16
అర్ధము: (16 వ శ్లో ) ఆ దైత్య
బల మంతయు క్షణ మాత్రమున కూల్చి వేయబడుట చూచి చండుడు అతి భయంకర రూపయై యున్న ఆ కాళిక
మీదికి ఉరికెను.
శర వర్షై ర్మహాభీ మైర్భీ మాక్షీం తాం మహాసురః|
చాద యా మాస చక్రైశ్చ మున్డః క్షిప్తై: సహస్రశ:|| 17
అర్ధము: (17 వ శ్లో ) ఆ
మహాసురుడు (చండుడు ) అతి భయంకరమగు బాణ వర్షముతోను ముండుడు వేన వేలు చక్రములను విసిరి వేసెను. ఆ భీషణ నేత్రను (కాళి)
కప్పి వేసెను .
తానిచ క్రాణ్యనే కాని విశమా నాని తన్ముఖమ్ |
బభుర్య దార్క బిమ్బాని సుబ హూని ఘనో ధరమ్ || 18
అర్ధము: (18 వ శ్లో )
అనేకములగు చక్రములు ఆమె నోటి యందు అదృశ్యమై పోవుట అనేక సూర్య బింబములు మేఘ మధ్యమున
అదృశ్యమై పోవునట్లు ఉండెను.
తతో జహాసాతి రుసాభీ మం భైరవ నాదినీ |
కాళీ కరాళ వక్త్రాన్త ర్దుర్ధ ర్శదశనో జ్జ్వలా || 19
అర్ధము(19 వ శ్లో ) అప్పుడు
భయంకర గర్జా రావము చేయుచున్నది యు, భయంకర మగు నోటిలో
దుర్ని
No comments:
Post a Comment