ఈ అయిదు
ముఖాలు అయిదు మంత్రాలచే ప్రమాణాలనాధారం చేసుకొని ప్రమాణితాలై ఉన్నాయి
కాబట్టి ఆ మంత్రాల్నే శబ్దరూప పరమేశ్వరుని ముఖాలనుకోవచ్చు . వీటిల్లో
నమస్కారం ముఖ్యాంశం.
1 . ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమోనమః భవేభవే నాతి భవేభవ
స్వమాంభవోద్భవాయ నమః
2 . ఓం వాసుదేవాయ నమోజేష్టాయనమః శ్రేష్టాయ నమోరుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ
నమోబలవికరణాయ నమోబలాయ నమోబల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ
నమః
3 . ఓం అఘోరేభ్యో థఘోరేభ్యో గోర ఘోర తరేభ్యశ సర్వేభ్యం సర్వశర్వేభ్యో
నమస్తు అస్తు రుద్ర రూపేభ్యః
4 . ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్రః ప్రచోదయాత్
5 . ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి: బ్రాహ్మణోధి
పతి: బ్రహ్మశివోమే అస్తు సదాశివోమ్.
No comments:
Post a Comment