Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము80




అర్ధము:(1 నుండి 2 వ శ్లోకము): రాజు (సురథుడు) పలికెను: మహాత్మా, రక్త బీజవధ విషయమున దేవి చేసిన మహా కార్యమును గూర్చి నీవిపుడు నాకు తెలిపినది. విచిత్రమైనది.

భూయశ్చేచ్చా మ్యహం శ్రోతుం రక్త బీజే నిపాతితే |
చకార శుమ్భో యత్కర్మ నిశుమ్భశ్చాతికోపనః ||
నిశుమ్భో నిశితం ఖడ్గం చర్మ చాదాయ సుప్రభమ్ |
అతాడ యన్మూర్ద్న సింహం దేవ్యా వాహన ముత్తమమ్ || 11

ఋషిరువాచ||  4

చకార కోపామతులం రక్త బీజే నిపాతితే |
శుంభసురో నిశుంభస్చ హతేష్వన్యేషు చాహవే || 5
కన్యమానం మహా సైన్యం విలోక్యామర్షముద్వహన్ |

అభ్యదావన్నిశుంభోద ముఖ్యయాసుర సేనయ || 6
తస్యాగ్రతస్తధా ప్రేష్టే పార్శ్వయోశ్చ మహాసురః |

సందష్టౌష్టపుడాః కృదా హన్దుం దేవీ ముపాయయు: || 7
ఆజగామ మహావీర్యః శుంభోపి స్వభలైర్ వృతః |

నిహన్దుం చండికామ్ కోపాత్ క్రిత్వా యుద్ధంతు మాతృభిః || 8        
తతోయుద్ధ మతీవాసీ దేవ్యా శుంభనీ శుంభయో: |

షరవర్షమతీవోగ్రం మేఘయోరివ వర్షతో: || 9
చిచేదస్తాం స్చరాం స్తాభ్యాం |
చండికా స్వషరోత్ ఖరై |
తాడయా  మాస చాంగేషు |
షస్త్రో ఘైర సురేష్ వరౌ | 10   

నిశుమ్భో నిశితం ఖడ్గం చర్మ చాదాయ సుప్రభమ్ |
అతాడ యన్మూర్ద్న సింహం దేవ్యా వాహన ముత్తమమ్ || 11

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last


No comments:

Post a Comment