Thursday, May 15, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము10






వార్ధక -రోగ కారణములు
ఎండు మాంసము తినుట ,తనకంటే పెద్ద వయసు గల స్త్రీతో రమించుట ,ఉదయపు టెండలో కూర్చుండుట ,లేగడి పెరుగు నుపయోగించుట ,రాత్రివేళ పెరుగుతో అన్నము దినుట ,వేశ్యలతోను - బహిష్టులు అయిన స్త్రీలతోను సంపర్కము పెట్టుకొనుట అనారోగ్యమును ,రోగములను ,అకాల వార్ధక్యములను గలిగించును .పాపములకును వ్యాదులకును ఎడతగని స్నేహ  మున్నది . అందుచే పాప కృత్యములు చేయరాదు .
వ్రతములు- ఉపవాసములు -తీర్ధ సేవలు చేయువారికి జరావ్యాదులు రావు .(జర= ముసలితనము )


 First  2  3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17  Last

No comments:

Post a Comment