Wednesday, May 21, 2014

శివ గీత70




వాలాగ్ర శత భాగస్య - శతధా కల్పిత సయచ |
భాగో జీవ స్స విజ్ఞేయః సచానన్త్యాయ కల్పతే  26

కదంబకు సుమోద్బుద్ద - కేసరా ఇవ సర్వతః |
ప్రసృతా హృదయాన్నానడ్యో - యాభి ర్వ్యాప్తం శరీరకమ్ 27

హితం బలం ప్రయచ్చన్తి - యస్మాత్తేన హితాః స్మృతాః  |
ద్వాసప్తతి సహస్రైస్తా - స్సంఖ్యాతా యోగ విత్తమైః 28

హృద యాత్తస్తు నిష్క్రాంతా - యథా ర్కా ద్రశ్మయస్తథా |
ఏకోత్తర శతంతాసు - ముఖ్యా విష్వగ్వి నిర్గతా:  29

ప్రతీంద్రియ దశ దశ - నిర్గతా విషయోన్ముఖాః |
నాడ్యః కర్మాది హేతూత్ధాః - స్వప్నాది ఫలభుక్తయే  30

వెంట్రుక యొక్క కొసభాగమున నూరు భాగములుగా చేసి అందును
నొక భాగమును మరో నూరు భాగములు చేసిన అందొక దాని యంశ
పరిమాణము కలిగి బీవుడుండును.
 అట్టి జీవుడే యనంతుడ పరి ఛిన్నుడని అందురు. కడిమి పువ్వులో
ఆవరించుకొనియున్న కింజల్కములవలె వక్షము నుండి శరీర
మంతటను నాడులు వ్యాపించుకొని యుండును,
హితమును శక్తిని ఒసగునని కనక హృదయమునుండి
అంతట వ్యాపించి వెలువడినవి.
కర్మము, అదృష్టము, వీటిననుసరించి పుట్టిన నాడులు స్వప్నాది
 ఫలానుభవము కొరకు ప్రతీంద్రియము నుండి పది పదిగా విషయాభి
ముఖములై బయల్దేరు చుండును.            

వహన్త్యంభో యథా నద్యో - నాడ్యః కర్మఫలం తథా |
అనం తైకోర్ద్వగా నాడీ - మూర్ద పర్యంత మంజసా  31

సుషుమ్నేతి సమాదిష్టా - తయాగచ్ఛ న్విముచ్యతే |
తత్రావ స్థిత చైతన్యం - జీవాత్మానం విదుర్భుథాః  32

యథారాహురదృశ్యోపి - దృశ్యతే చంద్ర మండలే |
తద్వత్సర్వగతో స్యాత్మా - లింగ దేహిహి దృశ్యతే 33


First   60   61   62  63   64   65  66  67   68   69  70  71    Last

No comments:

Post a Comment