పట్టుకొని, బంధించి ఇచ్చటికి
శీఘ్రముగా తీసుకుని రమ్ము."
ఇతి శ్రీ మార్కండేయ పురాణే సావర్ణి కే మన్వన్తరే
దేవీ మాహాత్మ్యే ధూమ్ర లోచన వదో నామ
షష్టో ధ్యాయః
శ్రీ మార్కండేయ పురాణ మందలి సావర్ణి మన్వంతరమున " దేవీ
మహాత్యము "లో "ధూమ్ర లోచన వధ " అను పేరిటి షష్ట అధ్యాయము సంపూర్ణము
.
సప్తమా ధ్యాయము
ఋషి రువాచ || 1
ఆజ్ఞ ప్తాస్తే తతో దైత్యా శ్చండ ముండ పోరో గమా:
చతుర జ్గ బలోపేతా యయు రభ్యుద్య తాయుధాః || 2
అర్ధము: ( 1 నుండి 2 వ శ్లో ) ఋషి పలికెను: అంతట అతని చేత ఆజ్ఞాపించ బడి న వారై అసురులు చతురంగ బాల సమేతులై, ఆయుధములు పైకి లేవనెత్తి, చండ ముండులు ముందు నడువ బయలు దేరిరి .
దదృ శుస్తే తతో దేవీ మీషద్దా సాం వ్యవస్తితామ్|
సింహస్యో పరి శైలేన్ద్ర శృజ్గే మహతి కాంచనే|| 3
అర్ధము :(3 వ శ్లో ) ఆ
పర్వతము యొక్క ఒక బంగరు శిఖరము మీద సింహము పై కూర్చుండి చిరునగవుతో ఉన్న దేవిని
వారు చూసిరి.
తే దృష్ట్వా తాం సమాధాతు ముధ్య మంచ క్రురుద్యతా:
ఆ కృష్ణ చాపా సిధ రాస్త దాన్యే తత్స మీ పగాః || 4
అర్ధము: (4 వ శ్లో ) ఆమెను
చూచినపుడు కొందరు ఉత్సాహ పూరితులై ఆమెను పట్టుకొన ప్రయత్నించిరి. ఇతరులు వంచబడిన ధనస్సులతోను, ధరింపబడిన ఖడ్గముల తోను ఆమెను సమీపించిరి.
తతః కోపం చకారో చ్చైర మ్బికా తానరీ న్ప్రతి|
కోసేన చాస్యా వదనం మషీ వర్ణ మభూత్త దా|| 5
అర్ధము: (5 వ శ్లో ) అంతట
అంబిక ఆ శత్రువుల యెడ ప్రచండ రోష పూరిత య్యెను. ఆమె ముఖము సిరావలె నల్లనయ్యెను.
భ్రుకు టీ కుటి లాత్త స్యా లలాట పల కాద్ద్రుతమ్|
కాళీ కరాళ వద నా వినిష్క్రాన్తా సిపాశినీ || 6
No comments:
Post a Comment