Sunday, May 25, 2014

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam18





గణపతి దేవుని కూతురు రుద్ర మాదేవి 1262 - 1296 వరకు రాజ్యపాలన ము
సాగించెను. ఈమె రాజ్యమున కు రాగానే (3 ) కు ళో త్తుంగ చోళ రాజు 'కొప్పెరున్ జింగ 'అను పల్లవ నాయకుడు శ్రీశైల త్రిపురాంత క ప్రాంతముల పై దాడి చేసి తెలుగు చోళ నాయకులనుకూడా ఎదిరించిరి. రుద్ర మదేవికి కొందరు దండ నాయకులు సాయపడి వారి నణచిరి. తరువాత రుద్రాంబ మనుమడు ప్రతాపరుద్ర దేవుడు  రాజాయెను. 1313 నాటి కదంబ దేవుడు ఈతని కడ సేనాధి పతి ప్రతాప రుద్ర దేవుడు ఎదురు తిరిగిన వారి ని అణచుచు శాంతి స్ధాపించెను.
ఈ ప్రాంత మున కొన్ని అడవులను కొట్టించి నివా సయోగ్యములగా చేసెను. ఇట్లు చేసి యీ ప్రాంత మును, తనకు సామంతుడైన 'పాట సాహ్ని'కి అప్పగించెను. ఈ ప్రతా పరుద్రుడు అతని భార్య  శ్రీ శైలమున కు వచ్చి తులాభార ము తూగి నట్లు స్ధానిక పత్రములో నున్నది. ఈ రుద్ర దేవుని  మహా ప్రధాని 'వే పేటి కొమ్మయ 'అనువాడు కమ్మనాడు కొంత భాగ ము మల్లి కార్జున స్వామి కి మధ్యహ్ననివేదన నిమిత్త ము దాన ము చేసెను. 1313 లో వారికీ వశ పరచెను. ఈశ్వర శివాచార్యులన్నవారు దేవాలయ పుటస్తి సక్రమముగా చూచుటకు మాట నిచ్చిరి.
కొండ వీటి రెడ్డులు  
కాకతీయ సామ్రాజ్యము పడి పోగా తరువాత బయలుదేరిన అనేక రాజ్యములలో ప్రోలయ వెమారెడ్డి  స్ధాపించిన రెడ్డి రాజ్యము, విజయనగర రాజ్యము ముఖ్యములైన వి. ఇవి 'సరి హద్దు' రాజ్యములు. వేమారెడ్డి తను రాజ్యమునకు రాగానే కొలది కాలములో ప్రోలయ వెముడు శ్రీశైల ప్రాంత మును అక్ర మించెను. దానిని తన వూగి నాటి లో కలుపుకోనెను. ఈతడు
శ్రీ శైలమున కు మెట్లు కట్టించి పాతాళ గంగ కు పోవుటకు మార్గము సుగ మము చేసెను. మల్లి కార్జున దేవాలయ విమాన ము నకు బంగారు శిఖిర ములు ఏర్పర చెను. పాతాల గంగ కు మెట్లు కట్టించున పుడు రామయ్య దేవుడ నువాడు పర్యవేక్ష కుడుగానుండెను.
అహొ బిలమున కు కూడా ఈత డే మెట్లు కట్టించెను. ఈయన కాలమున నే ఒక తెలుగు చోళ నాయకుడు భక్తి రాజనువాడు శ్రీ శైలమున కు 1356 లో వచ్చి శ్రీ పర్వత నివాసియైన విశ్వనాథుడ ను బ్రాహ్మచారికి శైవాచార్యున కు 'కడవ కొలను' అను గ్రామమునిచ్చెను. రెండవ రెడ్డి రాజయిన' ఆసపోతారెడ్డి 'కాలములో నన్న పోత నాయకుడు, మద నాయకుడ ను వెలమనాయకులు 'గుంటూరు, కర్నూలు, జిల్లా 'లమీద దండ యాత్ర చేసిరి. అప్పుడు వీరు శ్రీశైలము దర్శించి కొండ ఎక్కుటకు యాత్రికులు పడు బాధ లు గ మనించి శ్రీశైలపు కొండ కు మెట్లు కట్టించి ఎక్కుటకు వ సతి కల్పించిరి. ఈ సమయమున విజయనగర రాజులు శ్రీ శైలను తాము కలిపికోనిరి. రెడ్డి రాజులలో మూడ వ వాడైన 'అసవే మారెడ్డి ' శ్రీశైలము, త్రి పురాంతకము ప్రాంత ములను విజయనగర రాజులనుండి తా ను ఆక్ర మించుకోనెను. ఈతడు 1378 లో శ్రీశైలము వచ్చి మల్లి కార్జున స్వామికి వీర శిరో మండ పము కట్టించెను.
 తరువాతివాడు  కోమర గిరి. ఈతడు బలహీనుడ గుతనుబట్టి విజయనగర రాజులు 1384 - 86 ప్రాంత మున శ్రీ శైలప్రాంత మున మరల ఆక్ర మించుకోనిరి. తరువాత రెడ్డి రాజు పేద కో మటి వే మన , వి జయనగర రాజు రెండవ హలహరుడు చచ్చిన పిద ప వచ్చిన  అంత ర్యుద్ద ము అవకాశము చేసికొని శ్రీశైల ప్రాంత మును మరల ఆక్రమించుకొనెను. (1 ) దేవ రాముడు విజయనగర రాజవ కాశము చూచి తిరిగి యీ ప్రాంత ము వశ పర చుకోనెను. కొండ వీటి రెడ్డి రాజు 1422 A . D . లో అంత  మొందెను. దేవ రాయలు కృష్ణ వరకున్న తీర ప్రాంత మంత ము వశ పర చుకోనెను



No comments:

Post a Comment