Friday, May 16, 2014

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam20




కృష్ణ దేవ రాయులు
శ్రీశైలము ఒక ప్రత్యేక రాష్ట్ర ముగా విభ జించినాడి తడు. గజపతుల జయించి వచ్చునప్పుడు తన భార్యలగు తిరుమల దేవితో, కన్నమ దేవితో శ్రీశైలము వచ్చి మల్లి కార్జున స్వామికి చాలబహుమతులు ఒసగినాడు. ఈ కాలమున ఒక వీర మత మూడుడు జైనులను చాలమంది ని చంపి బలి యిచ్చుచుండ గా, కృష్ణ దేవరాయులు తిమ్మనాయడన్న ఆతని (వెలుగో టి వాని) శ్రీ శైలమునకు పంపి ఆ వీర మత మూ డూని చంపించి ప్రశాంత పరి స్ధితులేర్పర చెను. కృష్ణ దెవ రాయల కాలమున శ్రీ శైలమునకు చాల దాన ములు జరిగినవి. ఈతని పరి చారకుడు 'పర్వత నాయకుడు ' గర్భాలయము రాగి రేకున కును, ముఖిమండ పామున కును 1513 లో బంగారు పూత పుయించెను. 1526 లో 'మల్లప్ప ' అను మరి యొక సేవకుడు కొన్ని కానుకలు సమర్పించెను. 1529 లో శేఖిరామత్యుడ ను మంత్రి కళ్యాణ మండ పము, చిన్నగుడి కట్టించెను. 'సాగాల మఱ్ఱి  'యను గ్రామమును కూడ నిట నిర్మించెను. ఆ సమయమున నే బసవ మాతగ్రామస్దున కు ఒక గ్రామము దాన ము చేసెను. స్వామివారి శ య్యాగార ము మందర మండ పము కట్టించెను. దేవాలయవిమాన మునకు చుట్టూ కొంత భాగ ము బంగారు పూత పుయించెను. (1530 ) లింగయ్య అనువాడు మల్లి కార్జున స్వామివారి కవచ మున కు ఆ సమయమున నే పూత చేయించెను. 'శాలక రాజు ' (తిరుమల యొక్క అనుచరుడు) మల్లి కార్జున స్వామివారికి యజ్ఞ శాలా మండ పము కట్టించెను. తిరుమల రామరాజుల యుద్ద ములో రామరాజు జయించిన అనంతరము (1542 - 43 ) న శ్రీశైల స్వామికి విలువగల కానుక లిచ్చెను.
అర వీటి నుండి కూడ శ్రీ శైలమున కు సహాయము జరుగు చుండెను. 'దంటి కంటి లింగప్పు ' అనువాడు 1572 లో దేవాలయమున కు పడ మటనున్న 'భోగవతి ' అను నేటికి అడ్డ ముగానున్న కట్ట  చెడి పోగా భాగుచే యించేను. రెండవ వెంకటపతి దెవ రాయుని కాలములో మాద గాని బసవ రెడ్డి కుమారుడు స్వామివారి విప్పున గండ్ల గ్రామములో ని భూములకు శిస్తు తీసివే సెను. 1592 లో కృష్ణ ప్పునాయకుడు గంగాయకొండ నాటి లో ని రెండు గ్రామములను దాన ము చేసెను.
(శాసన ములనుబట్టి చూడ గా చాలమంది భక్తులు చాలదాన ములు చేసినట్లు కాన వచ్చుచున్నది) చోళ మండల రాజ్యమునకు 'గవర్న' ర యిన వాడు 1456 లో ఒక బంగారు ద్వజస్తంభ మును ప్రతి శించెను. 'అప్పన య్యంగారు ' నంది స్తంభ ము నుండి దుర్గాలయము వరకు మెట్లు కట్టించెను. శివ రాత్రి జారు పుటకు ఒక వర్తక సంఘము సేకరించిన మొత్త ము సమర్పించెను. 1462 లో బైరాగి 'శాంతయ్య 'అనువ డొక పూలతో టను బహుకరించెను. 'విరప్పయ్య (భార్య) లక్కమ్మ 'అనువారు 1505 లో ముఖ మండ పము దక్షిణ ద్వారా పు రాగి రేకుకు బంగారు పూత పూయించిరి.
పార్వతయ్య, యీత ని భార్య 1517 లో భి మునికొలను సమిపమున ఒక చెరువు త్రవ్వించిరి. 1529 లో శ్రీశైల స్ధల పురాణము కొడుకు అన్నపూర్ణ విగ్రహమును ప్రతిష్టించిరి. మల్ల ప్ప నాయుడు 1530 లో గంట సమర్పించిను.

No comments:

Post a Comment