అండ జా స్స్వేద జాస్తద్వ- దుద్భిజ్జా ఇతి జంగామా:,
అందుచేత విషయ విశేషము నుండి పొడమిన ఆనందము గాని,
అందుచేత విషయ విశేషము నుండి పొడమిన ఆనందము గాని,
వ్యధ గాని, భోగము నేయభి లషించు శరీరమున
ప్రాణ కోటి యనుభవించు
చుండును.
అట్టి శరీరము స్థావారమని, జంగమ మని రెండు విధములు.
అందు స్థావర దేహును, వృక్షములు, పొదలు, తీగెలు- ఇవే మున్నగునవి.
వీని యందు సమన్వయించు
కొనునది, జంగమ దేహము,
అండ జము, స్వేద జమనియు, ఉద్భిజ్జ మనియు
మూడు రకములుగా విభజింప బడినది.
యోని మన్యే ప్రపద్యన్తే - శరీర త్వాయ దేహినః
స్థాణు మన్యే ప్రపద్యన్తే - యధా కర్మ యధా శ్రుతమ్,34
సుఖ్యహం దుఃఖ్య హం చేతి - జీవ ఏవాభి మన్యతే,
నిర్లే పోసి పరం జ్యోతి - ర్మోహిత శ్శం భూ మాయయా35
ప్రాణి ఆయా కర్మముననుసరించి స్థావరత్వమును, జంగ మత్వమును బడయును.

ఏదో ఒక శరీరమును ధరించి
దాననుభవించే సుఖము గాని,
దుఃఖము గాని యిదే దియు తనది గాక ఇది కేవలము
ఈశ్వర మాయ యని
తెలియవలెను.
కామః క్రోధ స్థదా లోభో - మదో మాత్సర్య మేవచః 36
మొహశ్చే త్యరి షడ్వర్గ - మహం కార గతం విదు:,
స ఏవ బధ్యతే జీవ - స్స్వప్న జాగ్రద వస్తయో: 37
సుషుప్తౌ తద భావాచ్చ - జీవ శ్శంకర తాం గతః,
సఏవ మాయయా స్పృష్టః - కారణం సుఖ దుఃఖ యో: 38
శుక్తౌ రజత వద్విశ్వం - మాయయా దృశ్యతే శివే,
తతో వివేక జ్ఞానేన - నకో ప్యత్రాస్తి దుఃఖ భాక్ 39
తతో విరమ దుఃఖాత్త్వం - కిం ముదా పరితప్యసే,
కామ - క్రోధ - మోహ - మద మాత్సర్యములను

అరి షడ్వర్గ
ములనబడును. ప్రాణి స్వప్నావస్థలో
పైన చెప్పబడిన వాటికి
లోబడి బందీ భూతుడగును.
సుషుప్తి అవస్తలో నా కామ క్రోదాదులకు లోబడని యెడల
నతడే శివైక్యమును చెందును.
అట్లు మాయకు వశీ
భూతుడైనచో అతడు సుఖ దుఃఖము
లకు గారణ భూతుడే
యగును. శక్తి క లో రజతము వలె,
పరమ శివుని యందు ప్రపంచము మాయా మయంబుగా గోచరించును.
వివేకముతో పరిశీలించి చూచిన సుఖ దుఃఖములు మృగ్యము లగును.
అధవా మృగ తృష్టి క వంటిది.
కావున ఓ రామా! సీతను గురించి యేల దుఃఖిం చెదవు?
No comments:
Post a Comment