ఈ నవరాత్ర
పూజ సర్వశత్రునాశని. పూర్వము నారదుడు చెప్పి చేయించుచుండగా శ్రీరాముడు
కిష్కిందానగర సమీపములో సుగ్రావుని సహాయముతో ఈ దేవీ నవరాత్ర వ్రతము
చేసెను. ఎనిమిదవ నాటి రాత్రి రాముని కలలో దేవి కనబడి, ఆయన
కోరిన వారము
లిచ్చెను. అందుచేతనే వానర సహాయమున వారధి గట్టి లంకకు బోయి రాక్షస సంహారము
చేయగలిగెను.
కొందరు మూలా నక్షత్రమునాడు మొదలుపెట్టి దేవిని మూడురోజులు పూజింతురు.
తిథులు దేవికి నివేదన ఫలము
పాడ్యమి నేయి రోగనాశనము
విదియ పంచదార ఆయుర్దాయము
తదియ పాలు దుఃఖ నాశనము
చవితి అప్పాలు విఘ్ననాశనము
పంచమి అరటిపండు బుద్ధిబలము
షష్టి తేనె తేజస్సు
సప్తమి బెల్లము శోక నాశనము
అష్టమి కొబ్బరికాయ తా
నవమి
దశమి
భువనేశ్వరీ దేవి - మణిద్వీపము
వ్యాస భగవానుడు జనమేజయునకు దేవీ భాగవతమును వినిపించుచూ చివరకు శ్రీదేవీ నివాసమైన మణిద్వీపమును గూర్చి ఇట్లు చెప్పసాగెను.
మహారాజా! శ్రీ భువనేశ్వరీ దేవి పాల సముద్రము మధ్యలో నున్న మణిద్వీపములో నివసించును " శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమోనమః" అని లలితా ష్టోత్తర శతనామములలో ఒకటి. ఆ ద్వీప మిట్లుండునని వర్ణించుటకు ఎవ్వరికిని సాధ్యము కాదు. ఐననూ నీవడిగినావు కనుక నాశక్తి కొలది వర్ణించెదను వినుము.
భువనేశ్వరి యైన ఆ తల్లి నివసించు ద్వీపము బ్రహ్మలోకమునకు పైన ఉన్నది. దానికి సర్వలోకమని పేరు. సృష్టికి ముందు దీనిని దేవి తనఇచ్చా శక్తిచే సృష్టించెను. అది సమస్త బ్రహ్మాండములకును గొడుగువలె నుండును. దాని చుట్టును ఆమృత సముద్రము కందకముగా నుండును. రత్నాల ఇసుక తిన్నెలు గలవు.

No comments:
Post a Comment