స్థిత్యాం స్థాప్యా మృతో భూత్వా - వ్రతం పాశుపతం చరేత్. 24
ఏ దేవుడి ని రుద్రుని గాను, పరమేశ్వరుని గాను, పరాత్పరు ని గాను,
శివుని గాను, విష్ణ్వగ్ని వాయువులకు - జన్మ నొసంగిన వానిన గాను
ఏ పెద్దలు అంగీకరించు చున్నారో అటువంటి భగవంతుని మొట్ట మొదటి
ధ్యానించి వహ్నిని బూజించి పంచ భూతంబు లను నియమించి
పంచ చతుస్త్రి ద్వైక (ఐదు- నాలుగు - మూడు - రెండు -ఒకటి )
మాత్రల చేత నైన గాని, ఆమాత్ర గ నైనా గాని,
ద్వాద శ్వాంత స్థితుండై యమృతం డై యీ పాశు పత
వ్రతము ననుష్టించవలెను.
ఇదం వ్రతం పశుపతం - వదిష్యామి సమాసతః ,
ప్రాత రేవతు సంకల్ప్య - నిధా యాగ్నిం స్వశా ఖయా .25
ఉషో షత శ్శుచి స్స్నాత - శ్శుక్లాం భర ధర స్స్వయ మ్,
శుక్ల యజ్ఞా పవీ తశ్చ - శుక్ల మాల్యా నులే పనః 26
జుహు యా ద్విర జో మన్త్రై: - ప్రాణా పానాది భిస్తతః,
అను వాకంత మేకాగ్ర - సమిదాజ్య చరూ న్ప్రుధక్ 27
ఇట్టి పాశు పత వ్రత విధానమును వివరింతును వినుమని చెప్పుచుండెను.
ప్రాతః కాలమున నీ విధంబుగా సంకల్పించి ఆహారము తీసుకోకుండా
స్నానం చేసి శుచియై పరిశుభ్ర వస్త్రములను దాల్చి స్వశా ఖోక్త ప్రకారంబుగా
నర్పించి తెల్లని బ్రహ్మ సూత్రములు,శ్రీ గంధమును,
పూలహారములను దాల్చి విరజా మంత్రంబు లను బ్రాణా
పానంబుల హోమం బాచరించి " యాతే అగ్నే .........రితి "
అను మంత్రములతో అగ్నిని తన యందారో పించుకొని "భస్మా దాయాగ్ని "
అను మంత్రముతో భస్మమును కురంగ ముద్రతో స్వీకరించి
తన శరీర మంతట త్రిపుండ్ర రేఖలుగా దరించ వలెను.
అట్లు భస్మమును ధరించు కొన్న వాడు మహా పాపముల నుండి విముక్తు డగును.
ఇందు ఏ మాత్రము సందేహము లేదు.
ఆత్మ న్యగ్నిం సమారోష్య - యాతే అగ్నేతి మంత్ర తం:,
భస్మా దాయాగ్ని రిత్యా ద్యై - ర్వి మృజ్యాం గాని సంస్పృశేత్?28
భస్మచ్చ న్నో ద్విజో వింద- మహా పాతక సంభ వై:,
పాపై ర్వి ముచ్యతే నిత్యం - ముచ్యతే న చ సంశయః 29
అగ్ని వీర్యం యతో భస్మ - వీర్య వాన్భ స్మ సంయుతః,
భస్మ స్నాన రతో విప్రో భస్మ - శాయీ జితేన్ద్రియా: 30
No comments:
Post a Comment